Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

RBI Assistant Recruitment 2024

RBI Assistant Recruitment 2024, Vacancies, Eligibility,Educational qualifications,Application fee details,Age limit details, Apply Online

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Reserve Bank of India (RBI) నుంచి Assistant పోస్టులతో తొందరలోనే notification విడుదల చేయనున్నారు.RBI Assistant Official రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Reserve Bank of India (RBI) నుంచి విడుదల కావడం జరిగింది.

RBI Assistant Recruitment 2024

Post Name & Vacancy for RBI Assistant Recruitment 2024:

  • RBI Assistant official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 500 – Assistant పోస్టులతో RBI Assistant రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా తొందరలోనే notification విడుదల చేయనున్నారు.

Salary Details for RBI Assistant Recruitment 2024:

  • RBI Assistant official రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెల 20,700 రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.

Also Read:

BSF Water Wing Recruitment 2024

Central Bank Of India Recruitment 2024

AIIMS RISHIKESH Recruitment 2024

Application Fee for RBI Assistant Recruitment 2024:

  • RBI Assistant official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • General or Other Backward Class: వారందరూ 450 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC, ST, PWD or an Ex-Serviceman category:వారందరూ 50 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Educational qualification Required For RBI Assistant Recruitment 2024:

  • RBI Assistant official Recruitment Notification 2024 ప్రకారంగా,RBI Assistant రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.అలాగే కంప్యూటర్ బాగా తెలిసి ఉండాలి.
  • అలాగే స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ యొక్క official లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి.
Age Limit Details for RBI Assistant Recruitment 2024:
  • RBI Assistant official Recruitment Notification 2024 ప్రకారంగా,RBI Assistant రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 20 నుంచి 28 సంవత్సరాల్లోపు ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా వయసు సడలింపు కూడా ఉంటుంది.
  • SC/ST:వారికి 33 సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC:వారికి 31 సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉంటుంది.
  • PwD:వారికి 10-15సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉంటుంది.
  • Ex-Servicemen:వారికి 50 సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉంటుంది.
Selection Process for RBI Assistant Recruitment 2024:
  • RBI Assistant official Recruitment Notification 2024 ప్రకారంగా,RBI Assistant రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ త్రీ స్టేజెస్ లో జరుగుతుంది.
  • 1.Prelims:RBI Assistant రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.
  • 2.Mains: Prelims ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది.మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ ఉంటుంది.
  • 3.Language Proficiency Test:లాస్ట్ టూ స్టేజెస్లో పెర్ఫార్మెన్స్ ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
How to apply for RBI Assistant Recruitment 2024:
  • RBI Assistant official Recruitment Notification 2024 ప్రకారంగా,RBI Assistant రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ అప్లై చేసే అభ్యర్థుల ప్రతి ఒక్కరు కింద మెన్షన్ చేస్తున్న అఫీషియల్ వెబ్ సైట్ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయవచ్చు.
  • Official Website:Click Here
  • RBI Assistant రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
  • తర్వాత కావలసిన డాక్యుమెంట్స్,ఫోటో కాపీస్ అన్ని కరెక్ట్ గా చూసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.అలాగే లాస్ట్ డేట్ లోపు అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది.
  • RBI Assistant రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు తొందరలోనే అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయనున్నారు.
  • కాబట్టి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో notification విడుదల చేయగానే ఇక్కడ లింక్ ఆక్టివేట్ అవుతుంది.
  • Official Website link మీరు లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయవచ్చు.
  • RBI Assistant రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • ఒకవేళ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ లో సర్వర్ బిజీ ఉండడం వల్ల మీరు అప్లికేషన్ ని సబ్మిట్ చేయలేకపోవచ్చు.
  • కాబట్టి ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేయాల్సి ఉంటుంది.

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు RBI Assistant Recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి RBI Assistant Recruitment నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com