Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

AIIMS RISHIKESH RECRUITMENT 2024

AIIMS RISHIKESH RECRUITMENT 2024: CHECK POST, AGE LIMIT, SALARY, QUALIFICATION AND APPLICATION PROCEDURE:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా All India Institute of Medical Sciences (AIIMS) నుంచి Project Technical Support II and Project Technician I పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా All India Institute of Medical Sciences (AIIMS) నుంచి విడుదల కావడం జరిగింది.

Post Name for AIIMS RISHIKESH Recruitment 2024:

  • AIIMS RISHIKESH Recruitment 2024 official Notification ప్రకారంగా,
    Project Technical Support II and Project Technician I పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

AIIMS RISHIKESH Recruitment 2024

Age Limit Required for AIIMS Rishikesh Recruitment 2024:

  • AIIMS RISHIKESH Recruitment 2024 official Notification ప్రకారంగా,
  • Project Technical Support II:AIIMS Rishikesh రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ Project Technical Support II కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 30 ఇయర్స్ ఉండాలి.
  • Project Technician I:AIIMS Rishikesh రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ Project Technician I కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు 28 ఇయర్స్ ఉండాలి.

Tenure for AIIMS Rishikesh Recruitment 2024:

  • AIIMS RISHIKESH Recruitment 2024 official Notification ప్రకారంగా,AIIMS RISHIKESH రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద చేపడుతున్నారు.

Salary for AIIMS Rishikesh Recruitment 2024:

  • AIIMS RISHIKESH Recruitment 2024 official Notification ప్రకారంగా,
  • Project Technical Support II:AIIMS Rishikesh రిక్రూట్మెంట్లో Project Technical Support II జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెల 23,000 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Project Technician I:AIIMS Rishikesh రిక్రూట్మెంట్లో Project Technician I జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతినెల 20,000 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.
Qualification Required for AIIMS Rishikesh Recruitment 2024:
  • AIIMS RISHIKESH Recruitment 2024 official Notification ప్రకారంగా,
  • Project Technical Support II:AIIMS Rishikesh రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 Project Technical Support II జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు సైన్స్ field తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి.
  • MLT/DMLT లో diploma, 5 years కంప్లీట్ చేసి ఉండాలి.
  • Project Technician I:AIIMS Rishikesh రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 Project Technician II జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు సైన్స్ field తో 10th class కంప్లీట్ చేసి ఉండాలి.
  • MLT/DMLT లో diploma, 2 years కంప్లీట్ చేసి ఉండాలి.

Experience Required:
AIIMS RISHIKESH Recruitment 2024 official Notification ప్రకారంగా,

Project Technical Support II:AIIMS Rishikesh రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Project Technician Support II జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులకు Genetics lab లో ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Project Technician I:AIIMS Rishikesh రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Project Technician I జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులకు Genetics lab, Sample collection లో ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Place of Posting:
AIIMS RISHIKESH Recruitment 2024 official Notification ప్రకారంగా,
AIIMS Rishikesh రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి Rishikesh, Uttarakhand లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

How to Apply:
AIIMS RISHIKESH Recruitment 2024 official Notification ప్రకారంగా,

Interview Venue & Date:
అభ్యర్థులు 3rd జూన్ 2024, సోమవారం, 3rd జూన్ 2024న 9.30 A.M.- 11.00 Α.M వరకు వాక్- ఇన్- ఇంటర్వ్యూ కోసం MS ఆఫీస్ బోర్డ్ రూమ్‌ని సందర్శించవచ్చు.

అలాగే అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లు కమిటీ పేర్కొన్నట్లు ఇంటర్వ్యూకు తీసుకుని రావాల్సి ఉంటుంది.

1. Filled application format
2. Photo Identity proof (Aadhar card/ Driving License/ Voter ID card/ PAN card/Passport) *
3. Address proof*
4. Proof of date of birth (10th Certificate/ Birth certificate) *
5. Recent passport size photographs (two)
6. Relevant Marksheets and Certificates*
a. 10th Marksheet & certificate
b. 12th Marksheet & certificate
c.Qualifying degree/ certificate
7. Experience certificate clearly showing date of joining and date of relieving. *
8. List of publications, along with one original copy (If any) *
9. GATE/ NET clearance certificate. (If any) *
*Along with one set self-attested photocopy of the documents

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com