Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

BSF Water Wing Recruitment 2024

BSF Water Wing Recruitment 2024, 162 Vacancy, Eligibility, Application Fee

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Border Security Force (BSF) నుంచి Water Wing లో Various Group B and C posts పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Border Security Force (BSF) నుంచి విడుదల కావడం జరిగింది.

BSF Water wing recruitment 2024

Post Name & Vacancy for BSF Water Wing Recruitment 2024:

  • BSF Water Wing Recruitment 2024 official Notification ప్రకారంగా,
    మొత్తం 162 – పోస్టులతో BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

BSF Water wing recruitment 2024

Eligibility criteria for BSF Water Wing Recruitment 2024:

  • BSF Water Wing Recruitment 2024 official Notification ప్రకారంగా,

SI (Master):

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి.మరియు సెకండ్ క్లాస్ మాస్టర్ సర్టిఫికెట్ ఉండాలి.

SI (Engine Driver):

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి.మరియు first క్లాస్ engine driver సర్టిఫికెట్ ఉండాలి.
SI (Workshop):
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులకు మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉండాలి.

HC (Master):

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10th class కంప్లీట్ చేసి ఉండాలి.Serang Certificate ఉండాలి.

HC (Engine Driver):

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10th class కంప్లీట్ చేసి ఉండాలి.మరియు 2nd క్లాస్ engine driver సర్టిఫికెట్ ఉండాలి.

HC (Workshop) Mechanic:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10th class కంప్లీట్ చేసి ఉండాలి.ఐటిఐ లేదంటే రెస్పెక్టివ్ trade లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

HC (Workshop) Electrician:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10th class కంప్లీట్ చేసి ఉండాలి.ఐటిఐ లేదంటే రెస్పెక్టివ్ trade లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

HC (Workshop) AC Technician:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10th class కంప్లీట్ చేసి ఉండాలి.ఐటిఐ లేదంటే రెస్పెక్టివ్ trade లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

HC (Workshop) Electronics:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10th class కంప్లీట్ చేసి ఉండాలి.ఐటిఐ లేదంటే రెస్పెక్టివ్ trade లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

HC (Workshop) Machinist:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10th class కంప్లీట్ చేసి ఉండాలి.ఐటిఐ లేదంటే రెస్పెక్టివ్ trade లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

HC (Workshop) Carpenter:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10th class కంప్లీట్ చేసి ఉండాలి.ఐటిఐ లేదంటే రెస్పెక్టివ్ trade లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

HC (Workshop) Plumber:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10th class కంప్లీట్ చేసి ఉండాలి.ఐటిఐ లేదంటే రెస్పెక్టివ్ trade లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Constable (Crew):

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10th class కంప్లీట్ చేసి ఉండాలి.boat operation & swimming లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Age Limit for BSF Water Wing Recruitment 2024:

  • BSF Water Wing Recruitment 2024 official Notification ప్రకారంగా,

SI (Master):

  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ SI (Master)జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 28 ఇయర్స్ ఉండాలి.

SI (Engine Driver):

  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ SI (Engine Driver) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 28 ఇయర్స్ ఉండాలి.

SI (Workshop):

  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ SI (Workshop) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 25 ఇయర్స్ ఉండాలి.

HC (Master):

  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ HC (Master) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 25 ఇయర్స్ ఉండాలి.

HC (Engine Driver):

  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ HC (Engine Driver) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 25 ఇయర్స్ ఉండాలి.

HC (Workshop)Mechanic:

  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ HC (Workshop)Mechanic జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 25 ఇయర్స్ ఉండాలి.

HC (Workshop) Electrician :

  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ HC (Workshop) Electrician జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 25 ఇయర్స్ ఉండాలి.

HC (Workshop) AC Technician:

  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ HC (Workshop) AC Technician జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 25 ఇయర్స్ ఉండాలి.
    HC (Workshop) Electronics:
  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ HC (Workshop) Electronics జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 25 ఇయర్స్ ఉండాలి.

HC (Workshop) Machinist:

  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ HC (Workshop) Machinist జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 25 ఇయర్స్ ఉండాలి.

HC (Workshop) Carpenter:

  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ HC (Workshop) Carpenter జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 25 ఇయర్స్ ఉండాలి.

HC (Workshop) Plumber:

  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ HC (Workshop) Plumber జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 25 ఇయర్స్ ఉండాలి.

Constable (Crew):

  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Constable (Crew) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 – 25 ఇయర్స్ ఉండాలి.

Application Fee Details for BSF Water Wing Recruitment 2024:

  • BSF Water Wing Recruitment 2024 official Notification ప్రకారంగా,
  • గ్రూప్ బి పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 200 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • గ్రూప్ C పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC, ST, and Ex-Servicemen:వారు ఎలాంటి అప్లికేషన్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు.

Important Dates for BSF Water Wing Recruitment 2024:

  • BSF Water Wing Recruitment 2024 official Notification ప్రకారంగా,
  • BSF Water Wing రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు జూన్ ఫస్ట్ నుంచి జూన్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు.

How to Apply for BSF Water Wing Recruitment 2024:

  • BSF Water Wing Recruitment 2024 official Notification ప్రకారంగా,
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

Official Website:Click Here

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com