Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

IBPS RRB Recruitment 2024

IBPS RRB Recruitment 2024, Exam Date, Vacancy, Selection Process, Fee:

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Institute of Banking Personnel Selection (IBPS) నుంచి Officers Scale I, II & III and Office Assistant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Institute of Banking Personnel Selection (IBPS) నుంచి విడుదల కావడం జరిగింది.

IBPS RRB Recruitment 2024

Post Name for IBPS RRB Recruitment 2024:

  • Officers Scale I, II & III and Office Assistant పోస్టులతో Institute of Banking Personnel Selection (IBPS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for IBPS RRB Recruitment 2024:

  • Institute of Banking Personnel Selection (IBPS) Official Recruitment Notification ప్రకారంగా,
    మొత్తం – 9995 వేకెన్సీలతో IBPS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
  • Office Assistants (Multipurpose): 5585
  • Officer Scale I: 3499
  • Officer Scale-II (Agriculture Officer): 70
  • Officer Scale-II (Law): 30
  • Officer Scale-II (CA): 60
  • Officer Scale-II (IT): 94
  • Officer Scale-II (General Banking Officer): 496
  • Officer Scale-II (Marketing Officer): 11
  • Officer Scale-II (Treasury Manager): 21
  • Officer Scale III: 129

Also Read

BEML Recruitment 2024

HAL Recruitment 2024

SBI PO Notification 2024

IBPS PO Notification 2024

ibps clerk Notification 2024

Educational Qualification Required For IBPS RRB Recruitment 2024:

  • Institute of Banking Personnel Selection (IBPS) Official Recruitment Notification ప్రకారంగా,

Officer Scale-I:

  • IBPS RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Officer Scale-I జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

Officer Scale-II (General Banking Officer):

  • IBPS RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Officer Scale-II (General Banking Officer) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

Officer Scale-II (Specialist Officers):

  • స్పెషలైజేషన్ (IT ఆఫీసర్, CA, లా ఆఫీసర్ మొదలైనవి) బట్టి మారుతుంది.

Officer Scale-III:

  • IBPS RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Officer Scale-III జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

Office Assistant:

  • IBPS RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Office Assistant జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

Experience Required For IBPS RRB Recruitment 2024:

IBPS RRB Recruitment 2024:
  • Institute of Banking Personnel Selection (IBPS) Official Recruitment Notification ప్రకారంగా,

Officer Scale-II (General Banking Officer):

  • IBPS RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Officer Scale-II (General Banking Officer) జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా బ్యాంకులో టూ ఇయర్స్ వర్క్ చేసినా ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Officer Scale-II (Specialist Officers):

  • క్వాలిఫికేషన్ ప్రకారంగా relevant ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Officer Scale-III:

  • IBPS RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Officer Scale-III జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా బ్యాంకులో 5 ఇయర్స్ వర్క్ చేసినా ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Age Limit required for IBPS RRB Recruitment 2024:

  • Institute of Banking Personnel Selection (IBPS) Official Recruitment Notification ప్రకారంగా,

Officer Scale-I:

  • IBPS RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Officer Scale-I జాబ్ కి అప్లై చేసి అభ్యర్థుల యొక్క వయసు 18 టు 30 ఇయర్స్ లోపు ఉండాలి.

Officer Scale-II (General Banking Officer):

  • IBPS RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Officer Scale-II (General Banking Officer) జాబ్ కి అప్లై చేసి అభ్యర్థుల యొక్క వయసు 21 టు 32 ఇయర్స్ లోపు ఉండాలి.

Officer Scale-II (Specialist Officers):

  • IBPS RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Officer Scale-II (Specialist Officers) జాబ్ కి అప్లై చేసి అభ్యర్థుల యొక్క వయసు 21 టు 32 ఇయర్స్ లోపు ఉండాలి.

Officer Scale-III:

  • IBPS RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Officer Scale-III జాబ్ కి అప్లై చేసి అభ్యర్థుల యొక్క వయసు 21 టు 40 ఇయర్స్ లోపు ఉండాలి.

Office Assistant:

  • IBPS RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Office Assistant జాబ్ కి అప్లై చేసి అభ్యర్థుల యొక్క వయసు 18 టు 28 ఇయర్స్ లోపు ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వయసు సడలింపు ఉంటుంది.
    ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్,
    బీసీ వారికి త్రీ ఇయర్స్,
    పి డబ్ల్యు డి వారికి 10 years ఉంటుంది.

IBPS RRB Application Fee 2024:

  • Institute of Banking Personnel Selection (IBPS) Official Recruitment Notification ప్రకారంగా,
  • SC/ST/PWD: వారందరూ ₹175/-
    రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
  • Others:వారందరూ ₹850/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

IBPS RRB Recruitment 2024

IBPS RRB Exam Date 2024:

  • Institute of Banking Personnel Selection (IBPS) Official Recruitment Notification ప్రకారంగా,
  • Preliminary (Office Assistants & Officer Scale I): August, 2024
  • Single (Officers Scale II & III):September
    Main (Officer Scale I):September
  • Main (Office Assistants) : October

IBPS RRB Selection Process 2024

  • Institute of Banking Personnel Selection (IBPS) Official Recruitment Notification ప్రకారంగా,

Officer Scale:

  • Preliminary Exam, Main Exam & Interview

Office Assistant:

  • Preliminary Exam & Main Exam

Officer Scale II & III:

  • Written Exam & Interview

Important Dates to Apply for IBPS RRB Recruitment 2024:

  • Institute of Banking Personnel Selection (IBPS) Official Recruitment Notification ప్రకారంగా,
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జూన్ 7th నుంచి జూన్ 26 లోపు అప్లై చేయాలి.
  • అప్లికేషన్ యొక్క సవరణ/ సవరణ & దరఖాస్తు రుసుము/ ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపుతో సహా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 7 జూన్ 2024 – 27 జూన్ 2024.
  • ప్రీ- ఎగ్జామ్ ట్రైనింగ్ (PET) నిర్వహణ:
    July 22, 2024, to July 27, 2024

IBPS RRB Recruitment 2024

How to Apply for IBPS RRB Recruitment 2024:

  • Institute of Banking Personnel Selection (IBPS) Official Recruitment Notification ప్రకారంగా,
  • IBPS RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.

Official Website:Click Here

Official Notification:Click Here

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు IBPS RRB recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి IBPS RRB recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com