HAL Recruitment 2024,Know Vacancy Details,Educational Qualification Details,Salary Details,Eligibility,Fee,Application Form,selection Process Details:
- Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Hindustan Aeronautics Limited (HAL) నుంచి Diploma Technician and Operator పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Hindustan Aeronautics Limited (HAL) నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name for HAL Recruitment 2024:
- Diploma Technician and Operator పోస్టులతో Hindustan Aeronautics Limited (HAL) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for HAL Recruitment 2024:
- Hindustan Aeronautics Limited (HAL) official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 182 వేకెన్సీలతో HAL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
- Operator (Fitter) – 105
- Operator Welder – 01
- Operator Electrician – 26
- Operator Sheet Metal Worker – 2
- Operator Machinist02 – 02
- Diploma Technician (Mechanical) – 29
- Diploma Technician Electrical/ Instrumentation/ Electronics – 17
- Total = 182
Upper Age Limit for HAL Recruitment 2024:
- Hindustan Aeronautics Limited (HAL) official Recruitment Notification 2024 ప్రకారంగా,
- HAL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకి Upper age limit,May 1 2024 నాటికి 28 ఇయర్స్ age limit ఉండాలి.
- అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వయసు సడలింపు కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ బీసీ వారికి త్రీ ఇయర్స్ వయస్సు సడలింపు ఉంటుంది.
Also Read
RBI Assistant Recruitment 2024
Salary Details for HAL Recruitment 2024:
- Hindustan Aeronautics Limited (HAL) official Recruitment Notification 2024 ప్రకారంగా,
Diploma Technician:
- HAL రిక్రూట్మెంట్ లో Diploma Technician జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల ₹46,511 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Basic Pay:23,000
- అలాగే 23,511 అలోవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Operators:
- HAL రిక్రూట్మెంట్ లో Diploma Technician జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల ₹44,554 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Basic Pay:22,000
- అలాగే 22,554 అలోవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Educational Qualification for HAL Recruitment 2024:
- Hindustan Aeronautics Limited (HAL) official Recruitment Notification 2024 ప్రకారంగా,
Diploma Technician:
- Hindustan Aeronautics Limited (HAL) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు,రిలవెంట్ ఫీల్డ్ లో డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.
- అలాగే డిప్లమాలో 60% సాధించి ఉండాలి.
Operator:
- Hindustan Aeronautics Limited (HAL) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు,NCTVT/NAT నుంచి ఐటిఐ కంప్లీట్ చేసి ఉండాలి.
ఐటిఐ లో 60% సాధించి ఉండాలి.
Place of Posting for HAL Recruitment 2024:
- Hindustan Aeronautics Limited (HAL) official Recruitment Notification 2024 ప్రకారంగా,HAL రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థులకి Naliya (Gujarat), NAl (Rajasthan), Tambaram (TN) లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
How to Apply for HAL Recruitment 2024:
- Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website: Click Here
- Step 2: వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత HAL’S CAREERS అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
- Step 3: తర్వాత Non-executive Cadre application link 2024 మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ని ఓపెన్ అవుతుంది.
- Step 4:ఓపెన్ అయిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అవన్నీ enter చేయాల్సి ఉంటుంది.
- Step 5:డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
- Step 6:ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మిస్టేక్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోకుండా అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసి చేసినట్లయితే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ correct చేయడానికి అవకాశం ఉండదు.కాబట్టి ముందుగానే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మిస్టేక్ ఉందా లేదా చూసుకోవాలి, ఉంటే కరెక్ట్ చేసుకోవాలి సబ్మిట్ చేయాలి.
- Step 7:తర్వాత సిగ్నేచర్ మరియు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి.
- Step 8:ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి.
- Step 9:అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ వస్తుంది.అది మీరు గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఏదైనా ఒక చోట్లో రాసుకోవాలి అది ఫ్యూచర్ లో యూస్ అవుతుంది.
- Step 10:ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి ఇది కూడా ఫ్యూచర్ లో యూస్ అవుతుంది
Selection Process for HAL Recruitment 2024:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ ప్రకారంగా సెలక్షన్ ప్రాసెస్ టు Stages లో ఉంటుంది.
1.Written Test:
- ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి written ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Written Test Time Duration: 2 ½ hours
- test -3 parts
Multiple-Choice Questions (MCQs) - Part-I:
General Awareness(20 questions) - Part-II:
English & Reasoning(40 questions) - Part-III:
concerned Discipline/ Trade(100 questions) - Each question= 1 mark
- no negative Mark
2.Document Verification:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
Last date to Apply for HAL Recruitment 2024:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ June 12 th లోపే అప్లై చేయాలి.
Official Notification:Click Here
Important Note:
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు HAL recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి HAL recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com