IBPS Clerk Notification 2024,Eligibility,Educational Qualification Details, Salary details,Age Limit details, Application Fee Details,Exam Dates,Apply Online:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Institute of Banking Personnel Selection (IBPS) నుంచి Clerk పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Institute of Banking Personnel Selection (IBPS) నుంచి విడుదల కావడం జరిగింది.
IBPS Clerk Recruitment Details 2024:
- Institute of Banking Personnel Selection (IBPS) రిక్రూట్మెంట్లో క్లర్క్ గా జాబ్ సాధించిన అభ్యర్థికి PNB, BOB, CB, IB, BOI, CBI, IOB, PSB, UCOB, UBI or BOM బ్యాంక్స్ లలో క్లర్క్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
- అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అర్హత కల అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా Institute of Banking Personnel Selection (IBPS) నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోండి.
- అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే అప్లికేషన్ లింక్ ఆక్టివేట్ అవ్వడం జరుగుతుంది.
Post Name for IBPS Clerk Notification 2024:
- IBPS clerk official Recruitment Notification 2024 ప్రకారంగా,Clerk పోస్టులతో Institute of Banking Personnel Selection (IBPS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for IBPS Clerk Notification 2024:
- IBPS clerk official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 5000 నుంచి 7000 పోస్టులతో Institute of Banking Personnel Selection (IBPS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Also Read:
RBI Assistant Recruitment 2024
Salary Details for IBPS Clerk Notification 2024:
- IBPS clerk official Recruitment Notification 2024 ప్రకారంగా,Institute of Banking Personnel Selection (IBPS) రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల 30 వేల రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Educational Qualification Required For IBPS Clerk Notification 2024:
- IBPS clerk official Recruitment Notification 2024 ప్రకారంగా,ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
Age Limit details for IBPS Clerk Notification 2024:
- IBPS clerk official Recruitment Notification 2024 ప్రకారంగా,July 01, 2024 ప్రకారంగా,Institute of Banking Personnel Selection (IBPS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థుల యొక్క వయసు 20 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు.
- 21 నుంచి 28 ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
- Institute of Banking Personnel Selection (IBPS) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు July 2, 1996 నుంచి July 1, 2004 లోపు పుట్టి ఉండాలి.
Application Fee for IBPS Clerk Notification 2024:
IBPS clerk official Recruitment Notification 2024 ప్రకారంగా,
Scheduled Caste, Scheduled Tribes and Disability Persons: వారందరూ 175/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
మిగతా వారందరూ 850 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
How to Apply for IBPS Clerk Notification 2024:
IBPS clerk official Recruitment Notification 2024 ప్రకారంగా,
IBPS clerk official Recruitment Notification 2024 అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద మెన్షన్ చేసి ఉన్న స్టెప్ బై స్టెప్ విదానంగా అప్లికేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 1:ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
Official Website:Click Here
Step 2:Recruitment of Clerk 2024 సంబంధించిన ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
Step 3:అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
Step 4:అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ కరెక్టుగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.అన్ని ఎంటర్ చేశాక ఒకటికి రెండుసార్లు చూసుకుని ఏవైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసి అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి.
Step 5:డాక్యుమెంట్స్ తో పాటుగా మీ ఫోటో మరియు సిగ్నేచర్ సబ్మిట్ చేయాలి.
Step 6:తర్వాత అప్లికేషన్ ఫీ పే చేయాలి అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చూసుకుని సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది.మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.ఇది ఫ్యూచర్లో యూస్ అవుతుంది.
Exam Date Details for IBPS Clerk Notification 2024:
IBPS clerk official Recruitment Notification 2024 ప్రకారంగా,
Prelims:ప్రిలిమ్స్ ఎగ్జామ్ 24th, 25th & 31st August 2024 న కండక్ట్ చేయనున్నారు.
Mains:Mains Exam 13th October 2024 న కండక్ట్ చేయనున్నారు.
Important Note:
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు IBPS CLERK Recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి IBPS CLERK Recruitment నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com