AIIMS KALYANI RECRUITMENT 2024: NOTIFICATION OUT FOR FRESH VACANCIES, CHECK POST, QUALIFICATION, SALARY AND APPLY FAST
- Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా AIIMS Kalyani నుంచి Project Technician Support III పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా AIIMS Kalyani నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name for AIIMS Kalyani Recruitment 2024:
- Project Technician Support III పోస్టులతో AIIMS Kalyani రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for AIIMS Kalyani Recruitment 2024:
- AIIMS Kalyani official Recruitment Notification 2024 ప్రకారంగా,03 – మొత్తం వేకెన్సీలతో AIIMS Kalyani రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
Also Read
Tenure for AIIMS Kalyani Recruitment 2024:
- AIIMS Kalyani official Recruitment Notification 2024 ప్రకారంగా,
- AIIMS Kalyani రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్ సాధించిన అభ్యర్థులకి సిక్స్ మంత్స్ జాబ్ posting ఇవ్వడం జరుగుతుంది.తర్వాత సిక్స్ మంత్స్ కాంట్రాక్ట్ త్రి ఇయర్స్ వరకు ఎక్స్చేంజ్ అవుతుంది.AIIMS Kalyani రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద చేపడుతున్నారు.
Salary Details for AIIMS Kalyani Recruitment 2024:
- AIIMS Kalyani official Recruitment Notification 2024 ప్రకారంగా,AIIMS Kalyani రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 28జీతం ఇవ్వడం జరుగుతుంది.
Age Limit for AIIMS Kalyani Recruitment 2024:
- AIIMS Kalyani official Recruitment Notification 2024 ప్రకారంగా,
AIIMS Kalyani రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు maximum 35 ఇయర్స్ ఉండాలి.
Educational Qualification for AIIMS Kalyani Recruitment 2024:
- AIIMS Kalyani official Recruitment Notification 2024 ప్రకారంగా,
- AIIMS Kalyani రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Medical Microbiology, Medical Virology, or Microbiology. Molecular Biology, Biotechnology, Medical Laboratory Technology, Virology ఏదైనా
bachelor’s degree ఫినిష్ చేసి ఉండాలి.
Desirable:
- AIIMS Kalyani official Recruitment Notification 2024 ప్రకారంగా,
AIIMS Kalyani రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు,molecular biology/virology-related techniques, clinical microbiology లలో ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. - AIIMS Kalyani రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు,అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
Selection Procedure for AIIMS Kalyani Recruitment 2024:
- AIIMS Kalyani official Recruitment Notification 2024 ప్రకారంగా,
AIIMS Kalyani రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ ప్రకారంగా సెలక్షన్ ప్రాసెస్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు. - 1.Test
2.Interview - 29.06.24 రోజున 9 గంటలకు సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది.
- AIIMS Kalyani రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించిన further డీటెయిల్స్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి తర్వాత కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది.
Note:
- AIIMS Kalyani official Recruitment Notification 2024 ప్రకారంగా,
రిక్రూట్మెంట్ యొక్క ఇంటర్వ్యూ డేట్ మరియు ప్లేస్ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. - AIIMS Kalyani official Recruitment Notification 2024 ప్రకారంగా, అలాగే షార్ట్లిస్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క నేమ్స్ ఆఫీసర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.
How to Apply for AIIMS Kalyani Recruitment 2024:
- AIIMS Kalyani official Recruitment Notification 2024 ప్రకారంగా,
- AIIMS Kalyani రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని డీటెయిల్స్ అన్ని ఫిలాప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి కింద మెన్షన్ చేస్తున్న ఈమెయిల్ ఐడి కి సెండ్ చేయాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ లోపే ఈమెయిల్ ఐడి కి అప్లికేషన్ ఫామ్ మరియు కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ పంపించాల్సి ఉంటుంది.
- ఒకవేళ లాస్ట్ డేట్ తర్వాత పంపించినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేయబడుతుంది.
Email ID:
projectaiimsk@gmail.com.
Last date to Apply for AIIMS Kalyani Recruitment 2024:
- AIIMS Kalyani official Recruitment Notification 2024 ప్రకారంగా,
- AIIMS Kalyani రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జూన్ 20th (11:59 PM) లోపల అప్లై చేయాలి.
Official Notification:Click Here
Important Note:
- ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు AIIMS KALYANI recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి AIIMS KALYANI recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com