Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NCB SI Recruitment 2024

NCB SI Recruitment 2024,Know Application Process Details, Educational Qualification details,Salary details,Age Limit Details,14 Vacancies, Eligibility, Application Form PDF:

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Narcotics Control Bureau(NCB) నుంచి Sub Inspector పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Narcotics Control Bureau(NCB) నుంచి విడుదల కావడం జరిగింది.

NCB SI Recruitment 2024

Post Name for NCB SI Recruitment 2024:

  • Sub Inspector పోస్టులతో Narcotics Control Bureau(NCB) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for NCB SI Recruitment 2024:

  • Narcotics Control Bureau(NCB) official Recruitment Notification 2024 ప్రకారంగా,14 – మొత్తం వేకెన్సీలతో NCB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Also Read

IBPS PO Notification 2024

IBPS Clerk Notification 2024

HAL Recruitment 2024

IBPS RRB Recruitment 2024

BEML Recruitment 2024

Salary Details for NCB SI Recruitment 2024:

  • Narcotics Control Bureau(NCB) official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Narcotics Control Bureau(NCB) రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ₹42,000/- ప్రతినెలా జీతం ఇవ్వడం జరుగుతుంది.

NCB SI Recruitment 2024

Educational Qualification Required For NCB SI Recruitment 2024:

  • Narcotics Control Bureau(NCB) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Narcotics Control Bureau(NCB) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
Experience Required For NCB SI Recruitment 2024:
  • Narcotics Control Bureau(NCB) official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Narcotics Control Bureau(NCB) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు regulatory law enforcement లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Desirable Experience Details:

  • Narcotics Control Bureau(NCB) official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Narcotics Control Bureau(NCB) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు investigating criminal or economic offenses లో one year ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Age Limit for NCB SI Recruitment 2024:

  • Narcotics Control Bureau(NCB) official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Narcotics Control Bureau(NCB) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు అప్లికేషన్ లాస్ట్ డేట్ తో చూస్తే 56 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

How to Apply for NCB SI Recruitment 2024:

  • Narcotics Control Bureau(NCB) official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Narcotics Control Bureau(NCB) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని,అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని తీసుకుని ఫిలప్ చేయాలి.
  • తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ collect చేసుకోవాలి.అప్లికేషన్ ఫామ్ మరియు కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ కింద మెన్షన్ చేసి నా అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది.

Address:

  • Deputy Director (Admn.), Narcotics Control Bureau, New Delhi

Official Notification:Click Here

  • For further Information:Narcotics Control Bureau(NCB) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే అప్డేట్స్ కోసం మీరు కింద మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Official website:Click Here

Last date to Apply for NCB SI Recruitment 2024:

  • Narcotics Control Bureau(NCB) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 60 days లోపు అప్లై చేయాలి.

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు NCB SI recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి NCB SI recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com