Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

RCFL RECRUITMENT 2024

RCFL RECRUITMENT 2024: MONTHLY SALARY UP TO 340000, CHECK POST, QUALIFICATION, AGE LIMIT AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Rashtriya Chemicals and Fertilizers Limited (RCFL) నుంచి Director (Marketing)పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Rashtriya Chemicals and Fertilizers Limited (RCFL) నుంచి విడుదల కావడం జరిగింది.

RCFL Recruitment 2024 Salary Details:

  • ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి Rs. 1,80,000 to 3,40,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

Also Read:

AAI Junior Executive Recruitment 2024

RCFL Recruitment 2024 Educational qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Engineering graduate/ MBA/ PGDM in Marketing కంప్లీట్ చేసి ఉండాలి.

RCFL Recruitment 2024

RCFL Recruitment 2024 Last date to Apply:

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 20వ తేదీ నుంచి April 16వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.
  • నోడల్ అధికారులు దరఖాస్తులను PESBకి ఫార్వార్డ్ చేయడానికి చివరి తేదీ 25.04.2024.

RCFL Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క ఏజ్ లిమిట్ 60 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

RCFL Recruitment 2024

RCFL Recruitment 2024 How to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేసిన తర్వాత కింద మెన్షన్ చేసిన అడ్రస్ కి అప్లికేషన్ ఫామ్ ని సెండ్ చేయాల్సి ఉంటుంది.

Address:
Secretary, Public Enterprises Selection Board, Public Enterprises Bhawan, BlockNo. 14, CGO Complex, Lodhi Road, New Delhi-110003.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com