AAI Junior Executive Recruitment 2024, 490 Vacancies, Eligibility, Fee, Apply:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Airport Authority of India (AAI) నుంచి Junior Executives పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Airport Authority of India (AAI) నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.
AAI Junior Executive Recruitment 2024 Vacancy:
- మొత్తం 490 – Junior Executives పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
- Jr. Executive (Engineering- Civil): 90
- Jr. Executive (Engineering- Electrical): 106
- Jr. Executive (Electronics): 278
- Jr. Executive (Architecture): 03
- Jr. Executive (Information Technology): 13
- Total Posts: 490
AAI Junior Executive Recruitment 2024 Educational Qualification:
- Executive (Engineering- Civil):ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏదైనా ఫీల్డ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- Executive (Engineering- Electrical):ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ Electrical ఫీల్డ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- Executive (Electronics): ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ Electrical, telecommunications, electronics ఫీల్డ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- Executive (Architecture): ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ Architecture ఫీల్డ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
- Executive (Computer Science and Information Technology): ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ Information Technology ఫీల్డ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
AAI Junior Executive Recruitment 2024 Salary Details:
- ఈ రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెలా 40,000 – 1,40,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
AAI Junior Executive Recruitment 2024 How to Apply:
Official Website: Click Here
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ముందు ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా ఉన్న పోస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
- తర్వాత మీ గేట్ registration,year,paper, స్కోర్ ,అండ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అక్కడ ఎంటర్ చేయాలి.
- తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఐడి మరియు యూసర్ నేమ్ యూస్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్స్ మరియు సిగ్నేచర్ ని సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ ని పే చేయడానికి 24 గంటలు applicants వేచి ఉండాల్సి ఉంటుంది.
- పేమెంట్ చేసిన తర్వాత మీకు DU అని టెన్ డిజిట్ కోడ్ వస్తుంది.దాన్ని మీరు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం జాగ్రత్తగా ఉంచుకోవాలి.
Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థులు మే 1st లోపు అప్లై చేయాలి.
Apply Here: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com