Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NTPC Recruitment 2024

NTPC Recruitment 2024: Notification Out for 63 Vacancies, Check Posts, Qualification, Monthly Salary, Tenure and Other Details: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NTPC నుంచి Engineer (RE-Civil), Engineer (RE-Electrical), Engineer (RE-Mechanical), Executive (HR), Engineer (CDM), Executive (Finance), Engineer (IT) and Executive (CC) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NTPC నుంచి విడుదల కావడం జరిగింది.

NTPC Recruitment 2024 Vacancy:

మొత్తం 63 -Engineer (RE-Civil), Engineer (RE-Electrical), Engineer (RE-Mechanical), Executive (HR), Engineer (CDM), Executive (Finance), Engineer (IT) and Executive (CC) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

NTPC Recruitment 2024

NTPC Recruitment 2024

NTPC Recruitment 2024 Salary Details:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి 83,000 జీతం ప్రతినెలా ఇస్తారు.

Also Read:

NLC Industrial Trainee Recruitment 2024

NTPC Recruitment 2024 Application Fee:

OBC/General వారందరూ 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
SC/ST/PwBD/XSM/Female వారందరూ ఇలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.

NTPC Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలి అంటే upper ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ ఉండాలి.
NTPC Recruitment 2024 Educational qualification:
  • విద్యార్హతలు మరియు ఇతర వివరాలు మీరు కింద చూడవచ్చు

NTPC Recruitment 2024

Selection process:
1.Online Written test:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన విధంగా సిలబస్ ప్రిపేర్ అయ్యి written ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.

2.Personal Interview:
రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినా ప్రతి ఒక్క అభ్యర్థికి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 13వ తేదీలోపే అప్లై చేసుకోవాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com