NLC Industrial Trainee Recruitment 2024, 239 Vacancies, Eligibility, Apply Online: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NLC నుంచి Industrial Trainee పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NLC నుంచి విడుదల కావడం జరిగింది.
NLC Industrial Trainee Recruitment 2024 Vacancy:
- మొత్తం 239 -Industrial Trainee పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
NLC Industrial Trainee Recruitment 2024 Age Limit:
- ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే,age Limit 18 years ఉండాలి.
Upper age limit:
- General/ EWS – 37 years
- OBC (NCL)- 40 years
- SC/ ST – 42 years
NLC Industrial Trainee Recruitment 2024 Educational qualification:
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.
Industrial Trainee/ SME & Technical (O&M):
ఇంజనీరింగ్ లో త్రీ year’s డిప్లమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి.
For (Mines & Mines Support Services) applicants:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.
అలాగే ఇంజనీరింగ్ ట్రేడ్ లో ఐటిఐ కంప్లీట్ చేసి ఉండాలి.
NLC Industrial Trainee Recruitment 2024 Selection process:
1.Written Test:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి written టెస్ట్ కి అటెండ్ అవ్వాలి.
2.Document verification:
రిటన్ టెస్ట్ లో క్వాలిఫై అయినా వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
3.Medical Examination:
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక మెడికల్ ఎగ్జామినేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Also Read:
LIC Assistant Recruitment 2024
NLC Industrial Trainee Recruitment 2024 How to Apply:
Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
nlcindia.in/
మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా Career option click చేసి అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.
Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.
Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.
Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
Salary Details:
Official Notification: Click Here
Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 19
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.