Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

LIC Assistant Recruitment 2024

LIC Assistant Recruitment 2024, Eligibility, Application Fee, Selection Process:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా LIC నుంచి Assistant పోస్టులతో తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా LIC నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది

LIC Assistant Recruitment 2024 Application Fee:

  • General/EWS : 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
  • SC/ST/OBC/PWBD : వారికి ఎలాంటి ఫీజు లేదు.

Also Read:

NLC Industrial Trainee Recruitment 2024

 

LIC Assistant Recruitment 2024 Age Limit:

  • ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే, 18- 30 years ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,
  • ఎస్సీ ఎస్టీ వాళ్లకి 5 ఇయర్స్,
  • బీసీ వాళ్లకి 3 ఇయర్స్, వయసు సడలింపు ఉంటుంది.

LIC Assistant Recruitment 2024 Educational qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.

LIC Assistant Recruitment 2024 Selection process:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ లో సెలక్షన్ ప్రాసెస్ టు స్టేజెస్ లో ఉంటుంది.

Prelims:

Exam Mode: Online
Duration: 60 minutes
Total Questions: 100
Number of Questions:
Reasoning Ability: 35
Numerical Ability: 35
English Language / Hindi Language: 30
Total Marks: 100
Marking Scheme:కరెక్ట్ గా ఆన్సర్ చేసిన క్యూస్షన్స్ కి వన్ మార్క్ ఉంటుంది.నెగిటివ్ మార్క్ లేదు
Medium: English/Hindi (for English Language/Hindi Language section)

Mains:

Exam Mode: Online
Duration: 150 minutes
Total Questions: 200
Number of Questions:
Eastern / South Central / Southern Regions:
Reasoning Ability & Computer Aptitude: 60
General/ Financial Awareness: 50
Quantitative Aptitude: 50
General English: 40
North / North Central / Central / Western Regions:
Reasoning Ability & Computer Aptitude: 40
General/ Financial Awareness: 40
Quantitative Aptitude: 40
English Language: 40
Hindi Language: 40
Total Marks: 200
Marking Scheme:
కరెక్ట్ గా ఆన్సర్ చేసిన క్వశ్చన్ కి వన్ మార్క్ ఉంటుంది.ఒకవేళ రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే వన్ బై ఫోర్త్(¼) మార్క్ డిటెక్ట్ అవుతుంది.

Official Website:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com