Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

Indian Coast Guard Navik Recruitment 2024 | టెన్త్ ఇంటర్ అర్హతతో కోస్ట్ గార్డ్ జాబ్స్

Indian Coast Guard Navik Recruitment 2024 for 320 Vacancies, Apply Online Now

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Coast Guard నుంచి Navik (General Duty), Yantrik posts -Yantrik Mechanical,Yantrik Electrical, Yantrik Electrical పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Coast Guard నుంచి విడుదల కావడం జరిగింది.

Indian coast guard navik recruitment 2024

Post Name for Indian Coast Guard Navik Recruitment 2024:

  • Navik (General Duty), Yantrik posts -Yantrik Mechanical,Yantrik Electrical, Yantrik Electrical పోస్టులతో Indian Coast Guard రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for Indian Coast Guard Navik Recruitment 2024:

  • Indian Coast Guard Navik official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 320 వేకెన్సీలతో Indian Coast Guard Navik రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Indian coast guard navik recruitment 2024

Indian coast guard navik recruitment 2024

Educational Qualification Required For Indian Coast Guard Navik Recruitment 2024:

  • Indian Coast Guard Navik official Recruitment Notification 2024 ప్రకారంగా,

Also Read

HAL Specialist Recruitment 2024

EPFO Recruitment 2024

ICMR NIN Recruitment 2024

State bank of india recruitment 2024

BPCL Recruitment 2024

Navik (General Duty):

  • Indian Coast Guard Navikరిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి intermediate, mathematics & physics subjects లో పాస్ అయి ఉండాలి.
Yantrik Mechanical:
  • Indian Coast Guard Navik రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి రిలేటెడ్ ఫీల్డ్ లో డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.

Yantrik Electrical:

  • Indian Coast Guard Navik రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి రిలేటెడ్ ఫీల్డ్ లో డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.

Yantrik Electronics:

  • Indian Coast Guard Navik రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి రిలేటెడ్ ఫీల్డ్ లో డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.

Age Limit required for Indian Coast Guard Navik Recruitment 2024:

  • Indian Coast Guard Navik official Recruitment Notification 2024 ప్రకారంగా,

Navik (General Duty):

  • Indian Coast Guard Navik రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు మినిమం 18 ఇయర్స్ ఉండాలి మాక్సిమం 22 ఇయర్స్ ఉండాలి.

Yantrik Mechanical:

  • Indian Coast Guard Navik రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు మినిమం 18 ఇయర్స్ ఉండాలి మాక్సిమం 22 ఇయర్స్ ఉండాలి.

Yantrik Electrical:

  • Indian Coast Guard Navik రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు మినిమం 18 ఇయర్స్ ఉండాలి మాక్సిమం 22 ఇయర్స్ ఉండాలి.

Yantrik Electronics:

  • Indian Coast Guard Navik రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు మినిమం 18 ఇయర్స్ ఉండాలి మాక్సిమం 22 ఇయర్స్ ఉండాలి.

Salary Details for Indian Coast Guard Navik Recruitment 2024:

  • Indian Coast Guard Navik official Recruitment Notification 2024 ప్రకారంగా,

Navik (General Duty):

  • Indian Coast Guard Navik రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెలా 21,700 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Yantrik Mechanical:

  • Indian Coast Guard Navik రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెలా 29,200 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Rs.6200/- plus – Dearness Allowance ఇవ్వడం జరుగుతుంది.
  • duty nature/place of posting నీ బట్టి other allowances కూడా ఉంటాయి.

Indian Coast Guard Navik Recruitment 2024 Selection Process:

  • Indian Coast Guard Navik official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ త్రీ స్టేజెస్లో జరుగుతుంది.
  • Stage I: Computer Based Examination:
    Indian Coast Guard Navik రిక్రూట్మెంట్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టేజ్లో ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది.
  • Stage II: Physical and Assessment/Adaptability Tests:ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు.
  • Stage III: Medical Examination:
    మెడికల్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

Important Examination Dates for Indian Coast Guard Navik Recruitment 2024:

Indian coast guard navik recruitment 2024

How to Apply for Indian Coast Guard Navik Recruitment 2024:

  • Indian Coast Guard Navik official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Step 1:Indian Coast Guard Navik రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.

Official Website:Click Here

  • Step 2:తర్వాత అప్లై ఆన్లైన్ అని ఆప్షన్ ఉంటుంది.అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • Step 3:ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • Step 4:కావలసిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి.
  • Step 5:సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • Step 6:అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేశారో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకుని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
  • Step 7:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.ఇది ఫ్యూచర్లో యూస్ అవుతుంది.

Last date to Apply for Indian Coast Guard Navik Recruitment 2024:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జులై 3rd లోపు అప్లై చేయాలి.

Official Notification:Click Here

Official Website:Click Here

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు Indian coast guard navik recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి Indian coast guard navik recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com