Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

ICMR NIN Recruitment 2024

ICMR NIN Recruitment 2024,44 Vacancy,Educational Qualification,Eligibility Criteria,Salary Details,Apply Online:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Council of Medical Research National Institution of Nutrition, నుంచి Technical Assistant (Group-B), Laboratory Attendant-1 (Group C), and Technician-I (Group C) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Council of Medical Research National Institution of Nutrition నుంచి విడుదల కావడం జరిగింది.

ICMR NIN Recruitment 2024

Post Name for ICMR NIN Recruitment 2024:

  • Technical Assistant (Group-B), Laboratory Attendant-1 (Group C), and Technician-I (Group C) పోస్టులతో Indian Council of Medical Research National Institution of Nutrition రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for ICMR NIN Recruitment 2024:

  • Indian Council of Medical Research National Institution of Nutrition official Recruitment Notification 2024 ప్రకారంగా,44 – మొత్తం వేకెన్సీలతో ICMR NIN రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
  • Technical Assistant (Group B) – 8
  • Technician-1 (Group C) – 14
  • Laboratory Assistant–1 – 22

Also Read:

State Bank Of India Recruitment 2024

BPCL Recruitment 2024

Eligibility criteria for ICMR NIN Recruitment 2024:

  • Indian Council of Medical Research National Institution of Nutrition official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Citizenship:ICMR NIN రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు కచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ అయ్యుండాలి లేదంటే భూటాన్ ఆర్ నేపాల్ సిటిజన్స్ అయి ఉండాలి.
  • ఉగాండా,మయన్మార్, శ్రీలంక, మరియు తూర్పు ఆఫ్రికా దేశాలైన కెన్యా, పాకిస్థాన్, ఇథియోపియా,టాంజానియా, జాంబియా, జైరీ, వియత్నాం మరియు మలావి నుండి వలస వెళ్లిన భారతీయ సంతతి వ్యక్తి భారతదేశంలో శాశ్వతంగా స్థిరపడేందుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Salary Details for ICMR NIN Recruitment 2024:

  • Indian Council of Medical Research National Institution of Nutrition official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Technical Assistant (Group B): ICMR NIN రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన అభ్యర్థికి ప్రతినెలా Level 6, 7th CPC ప్రకారంగా జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Technician-1 (Group C): ICMR NIN రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన అభ్యర్థికి ప్రతినెలా Level 2, 7th CPC ప్రకారంగా జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Laboratory Assistant–1: ICMR NIN రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన అభ్యర్థికి ప్రతినెలా Level 1,7th CPC ప్రకారంగా జీతం ఇవ్వడం జరుగుతుంది.
Age Limit for ICMR NIN Recruitment 2024:
  • Indian Council of Medical Research National Institution of Nutrition official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Technical Assistant (Group B):ICMR NIN రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Technical Assistant (Group B) జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థుల యొక్క వయసు 18 టు 30 ఇయర్స్ లోపు ఉండాలి.
  • Technician-1(Group C):ICMR NIN రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Technician-1(Group C) జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థుల యొక్క వయసు 18 టు 28 ఇయర్స్ లోపు ఉండాలి.
  • Laboratory Assistant–1:ICMR NIN రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Laboratory Assistant–1 జాబ్స్ కి అప్లై చేసుకుని అభ్యర్థుల యొక్క వయసు 18 టు 25 ఇయర్స్ లోపు ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వయసు సడలింపు కూడా ఉంటుంది.
Educational Qualification Required For ICMR NIN Recruitment 2024:
  • Indian Council of Medical Research National Institution of Nutrition official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Technical Assistant (Group B):ICMR NIN రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో Nutrition/Dietetics/Food Science లలో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
  • Technician-1(Group C):ICMR NIN రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థి,12 క్లాసులో సైన్స్ సబ్జెక్టు చదివి ఉండాలి.అలాగే 55% మార్క్స్ ఉండాలి.
  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Dietetics లో డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.
  • Laboratory Assistant–1:ICMR NIN రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థి,ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Laboratory లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.దాంతో పాటు10th క్లాసులో 50% మార్క్స్ ఉండాలి.

Application Fee for the ICMR NIN Recruitment 2024:

  • Indian Council of Medical Research National Institution of Nutrition official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • SC/ST/Ex-servicemen/Women :వారందరూ వెయ్యి రూపాయలు(₹1000/-) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • Others candidates :వారందరూ వెయ్యి రూపాయలు(₹1200/-) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • Benchmark Disabilities persons:ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Steps to apply for the ICMR NIN Recruitment 2024:

  • Indian Council of Medical Research National Institution of Nutrition official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయాల్సి ఉంటుంది.
  • Official Website: Click Here
  • Step 2:తర్వాత What’s new section లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయాలి.
  • Step 3:తర్వాత స్టెప్ వన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ name, email address, Mobile Number, and Aadhar number ఎంటర్ చేయాలి.
  • Step 4:రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయ్యాక మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి.ఎందుకంటే ఫ్యూచర్లో నోటిఫికేషన్స్ కి ఈ వెబ్సైట్లో అప్లోడ్ అప్లై చేయాలి అంటే కంపల్సరిగా రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ ఉండాలి కాబట్టి.రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్,రెండిటినీ మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి.
  • Step 5:తర్వాత మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ యూస్ చేసి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి.
  • Step 6:లాగిన్ అయ్యాక డీటెయిల్స్ అన్ని మీరు జాగ్రత్తగా ఇంటర్ చేయాలి.
  • Step 7:తర్వాత కావాల్సిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి లైక్ సిగ్నేచర్ మరియు ఫోటోగ్రాఫ్.
  • Step 8:ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి.
  • Step 9:అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ వస్తుంది.అది మీరు గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఏదైనా ఒక చోట్లో రాసుకోవాలి అది ఫ్యూచర్ లో యూస్ అవుతుంది.
  • Step 10:ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి ఇది కూడా ఫ్యూచర్ లో యూస్ అవుతుంది

Selection Process for ICMR NIN Recruitment 2024:

  • Indian Council of Medical Research National Institution of Nutrition official Recruitment Notification 2024 ప్రకారంగా,
    సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది.

Important Dates:

  • Application Start Date:23 May 2024
  • Application End Date: to 16 June 2024
  • Admit Card Availability:June/July 2024
  • CBT Date :July 2024

ICMR NIN Recruitment 2024

Last date to Apply for ICMR NIN Recruitment 2024:

  • Indian Council of Medical Research National Institution of Nutrition official Recruitment Notification 2024 ప్రకారంగా,ICMR NIN రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ June 16 th లోపే అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ICMR NIN recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ICMR NIN recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com