Indian Army Dental Corps Recruitment 2024, 30 Vacancies, Eligibility, Apply Online:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Army Dental Corps Recruitment 2024 పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Army నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name & Vacancy for Indian Army Dental Corps Recruitment 2024:
- మొత్తం 30 – Dental Surgeon positions (Short Service Commission పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Educational Qualification Required For Indian Army Dental Corps recruitment 2024:
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BDS or MDS డిగ్రీ పొంది ఉండాలి.
- ఏదైనా State Dental Council లో Dental Practitioner గా రిజిస్టర్ అయి ఉండాలి.
- అలాగే ఫైనల్ ఇయర్ బి డి ఎస్ లో 55% ఉండాలి.
Salary Details for Indian Army Dental Corps recruitment 2024:
- రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల ₹61,300–1,20,900 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Also Read:
Age Limit required to Apply for Indian Army Dental Corps recruitment 2024:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకి డిసెంబర్ 31 2024 నాటికి, 45 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.
- గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా వయసు సడలింపు కూడా ఉంటుంది.
Physics Standards required to Apply for Indian Army Dental Corps recruitment 2024:
Male:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేస్తే male అభ్యర్థులకి మినిమం 157 సెంటీమీటర్స్ height ఉండాలి.
Hill And Northeastern states నుంచి అప్లై చేసే అభ్యర్థుల యొక్క హైట్ 152 cm ఉండాలి.
Female:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేస్తే female అభ్యర్థులకి మినిమం 152 సెంటీమీటర్స్ height ఉండాలి.
Specific regions లో ఉన్నవారు 147 cm ఉంటే సరిపోతుంది.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ 18 Mar 2024 National Board of Examinations (NBE), New Delhi,కండక్ట్ చేసే National Eligibility-cum- Entrance Test, NEET (MDS) – 2024 అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.
Application Fee for Indian Army Dental Corps recruitment 2024:
- రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ 200 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Selection Process for Indian Army Dental Corps recruitment 2024:
1.NEET (MDS) scores screening:
ముందుగా అప్లై చేసిన వారి యొక్క స్కోర్స్ చెక్ చేస్తారు.
2.Interview:క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు.
3.Medical Exam:మెడికల్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
How to Apply for Indian Army Dental Corps recruitment 2024:
Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website: Click Here
Step 2:అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు నీటుగా చదివి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది.
Step 3: ఫిలాప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ కూడా పే చేయాలి.
Step 4: అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది.
Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ జూన్ 15th లోపు అప్లై చేయాలి.
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు Indian Army Dental Corps నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి Indian Army Dental Corps నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com