HAL AE Recruitment 2024, 6 Vacancy, Eligibility, Fee, Application Form:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Hindustan Aeronautics Limited (HAL) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Hindustan Aeronautics Limited (HAL) నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name & Vacancy for HAL AE Recruitment 2024:
- మొత్తం 06 – Assistant Engineer (Electronics & Mechanical) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Upper Age Limit for HAL AE Recruitment 2024:
- HAL AE రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకి 35 ఇయర్స్ upper age limit ఉండాలి.
Salary Details for HAL AE Recruitment 2024:
- HAL AE రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల ₹30,000–1,20,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Also Read:
Indian Army Dental Corps Recruitment 2024
Educational Qualification for HAL AE Recruitment 2024:
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Electronics or Mechanical లో Engineering degree complete చేసి ఉండాలి.
Application Fee Details for HAL AE Recruitment 2024:
- SC/ST/PwBD categories:ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.
- మిగతా వారందరూ 500 రూపాయలు అప్లికేషన్ ఫీజులు చెల్లించాలి.
How to Apply for HAL AE Recruitment 2024:
Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website: Click Here
Step 2: వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత HAL’S CAREERS అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
Step 3: తర్వాత HAL AE posts 2024 మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ని A4 paper Print తీసుకోండి.
Step 4:అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు నీటుగా చదివి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది.
Step 5: ఫిలాప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ కూడా పే చేయాలి.
Step 6: పే చేసిన తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి,కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి మీరు పోస్ట్ ఆర్ స్పీడ్ కొరియర్ పంపించాల్సి ఉంటుంది.
Address:
THE MANAGER (HR)-RECRUITMENT, HINDUSTAN AERONAUTICS LIMITED, AVIONICS DIVISION, BALANAGAR, HYDERABAD – 500 042.
Selection Process for HAL AE Recruitment 2024:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ ప్రకారంగా సెలక్షన్ ప్రాసెస్ టు Stages లో ఉంటుంది.
1.Written Test:
ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి written ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
2.Document Verification:
డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
Last date to Apply for HAL AE Recruitment 2024:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 8లోపే అప్లై చేయాలి.
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు HAL నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి HAL నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com