INCOME TAX RECRUITMENT 2024: CHECK POST, AGE LIMIT,ELIGIBILITY CRETERIA,TENURE, SALARY AND PROCESS TO APPLY,LAST DATE TO APPLY,KNOW THE COMPLETE DETAILS IN THIS ARTICLE:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Income Tax నుంచి Inspector and Assistant పోస్టులతో తాజాగా notification విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Income Tax నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name & Vacancy for Income tax Recruitment 2024:
- Income Tax official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 02 – inspector and Assistant పోస్టులతో Income Tax రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా విడుదల కావడం జరిగింది.
Salary Details for Income Tax Recruitment 2024:
- Income Tax official Recruitment Notification 2024 ప్రకారంగా,
- Inspector:Income Tax official Recruitment Notification 2024 ప్రకారంగా, Inspector జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల Rs.35,400 – 1,12,400/- , 7th CPC జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Assistant:Income Tax official Recruitment Notification 2024 ప్రకారంగా, Assistant జాబ్ సాధించిన అభ్యర్థికి ప్రతి నెల Rs.35,400 – 1,12,400/- , 7th CPC జీతం ఇవ్వడం జరుగుతుంది.
Also Read:
RBI Assistant Recruitment 2024
BSF Water Wing Recruitment 2024
Tenure for Income Tax Recruitment 2024:
- Income Tax official Recruitment Notification 2024 ప్రకారంగా,Income Tax రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ Inspector, Assistant జాబ్ డిప్యూటేషన్ బేసిస్ మీద చేపడుతున్నారు. మీరు రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థులకి త్రీ ఇయర్స్ పాటు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Age Limit for Income Tax Recruitment 2024:
- Income Tax official Recruitment Notification 2024 ప్రకారంగా,Income Tax రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ప్రకారంగా 56 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.
Eligibility criteria for Income Tax Recruitment 2024:
- Income Tax official Recruitment Notification 2024 ప్రకారంగా,Income Tax రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు,Inspectors of Income Tax or Customs and Central Excise or Narcotics (Central Bureau of Narcotics or Narcotics Control Bureau) or Assistant Enforcement Officers or subinspectors of Police, Central Bureau of Investigation అయి ఉండాలి.
or
- Income Tax రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు,Head Clerks Tax Assistants or Upper Division Clerks, Central Excise and Customs Departments
అయి ఉండాలి.
Also Read:
Ministry of External Affairs Recruitment 2024
How to Apply for Income Tax Recruitment 2024:
Income Tax official Recruitment Notification 2024 ప్రకారంగా,Income Tax రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ పంపించాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ లోపే పోస్ట్ address కి చేరేలా పంపించాల్సి ఉంటుంది.
Address:
Joint Commissioner, O/o the Competent Authority & Administrator, SAFEM(FOP)A, NDPSA and Adjudicating Authority PBPTA, ‘B’ Wing, 9th Floor, Lok Nayak Bhawan, New Delhi – 110003
Last date to Apply for Income Tax Recruitment 2024:
Income Tax official Recruitment Notification 2024 ప్రకారంగా,Income Tax రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఆగస్టు 9 లోపే అప్లై చేయాలి.
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com