Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DTU RECRUITMENT 2024

DTU RECRUITMENT 2024: NOTIFICATION OUT FOR 60+ VACANCIES, CHECK POST, ELIGIBILITY CRITERIA, TENURE AND PROCESS TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Delhi Technological University-DTU నుంచి Professor of Practice పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా DTU – Delhi Technological University నుంచి విడుదల కావడం జరిగింది.

DTU RECRUITMENT 2024 Vacancy:

  • మొత్తం 67 – Professor of Practice పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Also Read:

NLC Industrial Trainee Recruitment 2024

DTU RECRUITMENT 2024 Eligibility criteria:

  • క్రింద ఇచ్చిన వృత్తులలో విశేషమైన కృషి చేసిన విశిష్ట నిపుణులు అప్లై చేసుకోగలరు:
    ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వాణిజ్యం, సామాజిక శాస్త్రాలు, మీడియా, సాహిత్యం, లలిత కళలు, పౌర సేవలు, సాయుధ దళాలు, న్యాయవాద వృత్తి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, పంచాయతీ రాజ్ వంటి వివిధ రంగాల నుండి , గ్రామీణాభివృద్ధి, వాటర్‌షెడ్ అభివృద్ధి, నీటి పెంపకం, సేంద్రీయ వ్యవసాయం, చిన్న హరిత ఇంధన వ్యవస్థలు, మునిసిపల్ ప్లానింగ్, కమ్యూనిటీ భాగస్వామ్యం, జెండర్ బడ్జెట్/ ప్లానింగ్, గిరిజనుల సమగ్ర అభివృద్ధి మరియు ఇతర ప్రభుత్వ పరిపాలన.
  • మినిమం అంటే 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి.

DTU Recruitment 2024

DTU Recruitment 2024 Salary Details:

  • ఇన్స్టిట్యూషన్ మరియు ఎక్స్పర్ట్ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న విధంగా శాలరీ ఉంటుంది.

 DTU Recruitment 2024 How to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసిన అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
Director, Recruitment Branch, Delhi Technological University, Shahbad Daulatpur, Bawana Road, Delhi-110042

DTU Recruitment 2024 Last date to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఏప్రిల్ 15వ తారీకు(5:00 PM) లోపే అప్లై చేయాలి.

Official Notification: Click Here

Official Website: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com