Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DSSSB Recruitment 2024

DSSSB Recruitment 2024,Notification Out – Check Post,Eligibility,salary,How to apply:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Delhi Subordinate Services selection Board నుంచి Process Server & Peon/Orderly/Dak Peon పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Delhi Subordinate Services selection Board నుంచి విడుదల కావడం జరిగింది.

DSSSB Recruitment 2024 Vacancy:

మొత్తం 404 – Process Server & Peon/Orderly/Dak Peon పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

DSSSB Recruitment 2024

DSSSB Recruitment 2024 Last date to Apply:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 20వ తేదీ నుంచి April 18వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

Also Read:
SBI RECRUITMENT 2024

DSSSB Recruitment 2024 Application Fee:

  • SC/ST/PWBD/Ex-servicemen వారికి ఎలాంటి ఫీజు లేదు.
  • మిగతా వారందరూ 100/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.

DSSSB Recruitment 2024 Educational qualification:

  • ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే,10th class pass అయిి ఉండాలి.

Also Read:

AP Assistant Training Officer Recruitment 2024

DSSSB Recruitment 2024 Age Limit:

మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,
Minimum 18 years, Maximum age 27 years ఉండాలి.

అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,
SC/ST 05 years
SC – 5 years
OBC – 03 years
PwBD + UR/EWS – 10 years
PwBD + SC/ST – 15 years
PwBD + OBC – 13 years వయసు సడలింపు ఉంటుంది.

Salary Details:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 21,700 – 69100 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.

How to Apply:
Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
https://dsssbonline.nic.in.

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Official Notification: Click Here

Official Website: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com