SBI RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT, CHECK POST, AGE LIMIT, VACANCIES, QUALIFICATIONS AND VITAL DETAILS:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా State Bank of India నుంచి Head of Corporate Communication & Marketing పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా State Bank of India నుంచి విడుదల కావడం జరిగింది.
SBI Recruitment 2024 Vacancy:
- మొత్తం 01 – Head of Corporate Communication & Marketing
పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Also Read:
SBI Recruitment 2024 Application Fee:
- General/EWS : 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
- SC/ST/OBC/PWBD : వారికి ఎలాంటి ఫీజు లేదు.
SBI Recruitment 2024 Age Limit:
- ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే, maximum age Limit 55 years ఉండాలి.
Also Read:
AP Assistant Training Officer Recruitment 2024
SBI Recruitment 2024 Educational qualification:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి.
- Selection process:
ఈ రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. - షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ – ప్లేస్,డేట్ మరియు టైం ఇంటిమేట్ చేస్తారు.
ఇంటర్వ్యూ కి అటెండ్ అయి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
How to Apply:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే,అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
Official Website:
https://bank.sbi/careers/current
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో మీ ఫోటో మరియు సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అప్లోడ్ చేసిన వారు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి ఎలిజిబుల్ అవుతారు.
- మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫోటో మరియు సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేశాక నోటిఫికేషన్ డీటెయిల్స్ గా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయండి. ఫిల్ అప్ చేసే టైం లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిలప్ చేయాల్సి ఉంటుంది.
- మీరు అప్లికేషన్ ఫామ్ ని సేవ్ చేసుకున్నాక మీకు ఒక యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
- ఆ జనరేట్ అయినా యూసర్ నేమ్ and పాస్వర్డ్ ని మీరు సేఫ్ గా ఉంచుకోవాలి.ఒకవేళ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ లో ఏదైనా ఎడిట్ చేయాలి అనుకుంటే మీయొక్క యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయి ఎడిట్ చేయవచ్చు.
- మీరు ఇలా ఏదైనా ఇచ్చిన డీటెయిల్స్ ని ఎడిట్ చేయడానికి మీకు త్రీ ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి.
- ఇలా మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేశాక అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి పే చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
Required Documents to Apply:
i.Recent Photograph
ii. Signature
iii. Brief Resume (PDF)
iv. ID Proof (PDF)
v. Proof of Date of Birth (PDF)
vi. PwBD certification (if applicable) (PDF)
vii. Educational Certificates: Relevant Mark-Sheets/ Degree Certificate
(PDF)
viii. Experience certificates (PDF)
ix. Form-16/Offer Letter/Latest Salary slip from current employer (PDF)
x. No Objection Certificate (If applicable) (PDF)
Last date to Apply:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి April నెల 09వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.
Official Notification: Click Here
Official Website: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.