Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

CAPF HC Ministerial Recruitment 2024

CAPF HC Ministerial Recruitment 2024, 1283 Vacancies, Eligibility, Apply Online

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Armed Police Forces (CAPF) నుంచి Head Constables and Havildar (clerk) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Central Armed Police Forces (CAPF) నుంచి విడుదల కావడం జరిగింది.

CAPF HC Ministerial recruitment 2024

Post Name for CAPF HC Ministerial Recruitment 2024:

  • Head Constables and Havildar (clerk) పోస్టులతో Central Armed Police Forces (CAPF) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for CAPF HC Ministerial Recruitment 2024:

  • Central Armed Police Forces (CAPF) official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం – 1283 వేకెన్సీలతో Central Armed Police Forces (CAPF) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

CAPF HC Ministerial recruitment 2024

CAPF HC Ministerial recruitment 2024

Educational Qualification Required For CAPF HC Ministerial Recruitment 2024:

  • Central Armed Police Forces (CAPF) official Recruitment Notification 2024 ప్రకారంగా,ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి.

Also Read

HAL Specialist Recruitment 2024

EPFO Recruitment 2024

ICMR NIN Recruitment 2024

State bank of india recruitment 2024

BPCL Recruitment 2024

Age Limit for CAPF HC Ministerial Recruitment 2024:

  • Central Armed Police Forces (CAPF) official Recruitment Notification 2024 ప్రకారంగా,
    Central Armed Police Forces (CAPF) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థుల యొక్క వయసు 18 టు 25 ఇయర్స్ లోపు ఉండాలి.
Application Fee Details for CAPF HC Ministerial Recruitment 2024:
  • Central Armed Police Forces (CAPF) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • General/ OBC/ EWS:వారందరూ ₹200/-
    రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST: వారందరూ ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Steps to Apply for CAPF HC Ministerial Recruitment 2024:

  • Central Armed Police Forces (CAPF) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయాల్సి ఉంటుంది.

Official Website: Click Here

  • Step 2:వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కరెంటు ఓపెనింగ్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి.
  • Step 3: current Openings ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత BSF HC Recruitment Apply Here లింక్ ఆప్షన్ వస్తుంది.దాని మీద క్లిక్ చేయాలి.
  • Step 4:Apply here ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ నేమ్ మరియు ఫోన్ నెంబర్,ఇమెయిల్ ఐడి,ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి.
  • Step 5:ఓటీపీ వచ్చాక ఓటీపీని ఎంటర్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
  • Step 6:ముందు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి లేదో చూసుకొని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది.
  • Step 7: నెక్స్ట్ స్టేజ్ లో మీ యొక్క డీటెయిల్స్ లైక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరియు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
  • Step 8:ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అక్కడ అడిగినవి మీరు అప్లోడ్ చేయాలి.
  • Step 9:అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు పే చేయాలి.
  • Step 10:అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఒకటికి రెండుసార్లు కరెక్ట్ గా ఉన్నాయి లేదో చూసుకొని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
  • Step 11:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.అది ఫ్యూచర్లో యూస్ అవుతుంది.

Selection Process :

  • Central Armed Police Forces (CAPF) official Recruitment Notification 2024 ప్రకారంగా,
    ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ త్రీ స్టేజెస్లో జరుగుతుంది.

1.Physical Standards Test(PST) & Physical Efficiency Test(PET):

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ ప్రకారంగా సెలక్షన్ ప్రాసెస్ యొక్క ఫస్ట్ స్టేజ్ Physical Standards Test(PST) & Physical Efficiency Test(PET) ఉంటుంది.

2.Computer Base Test(CBT):

  • ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయిన వారికి సెకండ్ స్టేజ్ లో సిబిటి ఎగ్జామ్ ఉంటుంది.

3.Skill Test, Document Verification & Medical Examination

  • కంప్యూటర్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు

Salary Details for CAPF HC Ministerial Recruitment 2024:

  • Central Armed Police Forces (CAPF) official Recruitment Notification 2024 ప్రకారంగా,

CAPF HC Ministerial recruitment 2024

Important Dates:

Application Start Date: 9 June 2024

Last Date:8 July 2024

Last date to Apply for CAPF HC Recruitment 2024:

  • Central Armed Police Forces (CAPF) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Central Armed Police Forces (CAPF) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు జూలై 8 లోపే అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు CAPF HC Ministerial recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి CAPF HC Ministerial recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com