Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DRDO Recruitment 2024

DRDO Recruitment 2024:Know salary details,educational qualification,Interview date,Other details:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా DRDO – Defence Research And Development Organisation నుంచి Junior Research Fellow (JRF) and Research Associate (RA) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా DRDO – Defence Research And Development Organisation నుంచి విడుదల కావడం జరిగింది.

DRDO Recruitment 2024

Post Name & Vacancy for DRDO Recruitment 2024:

  • మొత్తం 03 – Junior Research Fellow (JRF) and Research Associate (RA) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
  • Junior Research Fellow (JRF)-02 vacancies
  • Research Associate (RA)-01 vacancy

Salary Details for DRDO Recruitment 2024:

  • Junior Research Fellow (JRF):ఈ రిక్రూట్మెంట్ లో Junior Research Fellow (JRF) గా సెలెక్ట్ అయిన వారికి ప్రతినెలా 37,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
  • Research Associate (RA):ఈ రిక్రూట్మెంట్ లో Research Associate (RA) గా సెలెక్ట్ అయిన వారికి ప్రతినెలా 67,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Also Read:

Indian Army Dental Corps Recruitment 2024

UIDAI Recruitment 2024

Educational Qualification Required to Apply for DRDO Recruitment 2024:

  • Junior Research Fellow (JRF):
    ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Electronics & Communication Engineering లో B.E/B.Tech కంప్లీట్ చేసి ఉండాలి.
  • Research Associate (RA):ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Electronics & Communication Engineering లో Ph.D కంప్లీట్ చేసి ఉండాలి.

DRDO Recruitment 2024

Age Limit for DRDO Recruitment 2024:

  • Junior Research Fellow (JRF):అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు 28 ఇయర్స్ ఉండాలి.
  • Research Associate (RA):అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు 35 ఇయర్స్ ఉండాలి.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వయసు సడలింపు కూడా ఉంటుంది.
  • ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్,
  • OBC వారికి త్రీ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.
Selection Process for DRDO Recruitment 2024:
  • DRDO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
  • ఈ రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించాలి అనుకునే ప్రతి ఒక్క అభ్యర్థి 30th may 2024 న నిర్వహిస్తున్న walk-in-interview కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.

Date of Walk-in-Interview: 30th May 2024
Venue: DLOMI, DRDO Township, Kanchanbagh, Hyderabad

ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యే అభ్యర్థులు కచ్చితంగా కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.

Official Website:Click Here
Official Notification:Click Here

FAQ:
1.DRDO అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిలప్ చేయాలి?
A.అప్లికేషన్ ఫామ్స్ fill up చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.

2.DRDO మంచి జాబ్ ఏనా?
A. ఎస్,ఇది చాలా మంచి జాబ్.అవుట్ ఆఫ్ 5,
4.8 రేటింగ్స్ ఉన్నాయి.దీన్ని బట్టి చూసినట్లయితే ఇవి చాలా మంచి జాబ్స్ అని మనకు తెలుస్తుంది.

3.DRDO లో జాబ్ సాధించాలి అంటే ఏమైనా ఫిజికల్ టెస్ట్ ఉంటుందా?
A.నో, DRDO లో జాబ్ సాధించాలి అనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఫిజికల్ టెస్ట్ ఉండదు.కాబట్టి ఎవరైనా DRDO రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

4.DRDO recruitment ఎవ్రీ ఇయర్ ఉంటుందా?
A. ఎస్, DRDO Recruitment every ఇయర్ ఉంటుంది.అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అయినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవచ్చు.వచ్చిన ప్రతి నోటిఫికేషన్ చెక్ చేసి మన క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు.

5.DRDO లో ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్ కి జాబ్ ఉంటుందా?
A.ఎస్,ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్ కూడా డిఆర్డిఓ లో జాబ్ తెచ్చుకోవచ్చు.ముందుగా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది.తర్వాత అదర్ పోస్ట్ కి ప్రమోషన్ ని పొందవచ్చు.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు DRDO నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి DRDO  నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com