Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

UIDAI RECRUITMENT 2024

UIDAI RECRUITMENT 2024: CHECK POST, COMPENSATION, QUALIFICATION REQUIREMENTS, AGE LIMIT AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా UIDAI – Unique Identification Authority of India (UIDAI) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా UIDAI – Unique Identification Authority of India (UIDAI) నుంచి విడుదల కావడం జరిగింది.

UIDAI Recruitment 2024

Post Name & Vacancy for UIDAI Recruitment 2024:

  • మొత్తం 01 – Consultant (Accountant)
    పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Upper Age Limit for UIDAI Recruitment 2024:

  • UIDAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకి 63 ఇయర్స్ upper age limit ఉండాలి.

Salary Details for UIDAI Recruitment 2024:

  • UIDAI రిక్రూట్మెంట్లో జాబ్ సాధించడానికి ప్రతినెలా 40,000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

Also Read:

Indian Army Dental Corps Recruitment 2024

HAL AE Recruitment 2024

Tenure for UIDAI Recruitment 2024:

  • UIDAI Recruitment అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా ఈ జాబ్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద చేపడుతున్నారు.ఈ కాంట్రాక్ట్ జాబ్స్ వన్ ఇయర్ పాటు ఉంటాయి. తర్వాత త్రీ ఇయర్స్ కి ఎక్స్టెండ్ చేస్తారు.లేదా ఎంప్లాయ్ కి 65 ఇయర్స్ వచ్చేవరకు జాబు ని ఎక్స్టెండ్ చేస్తారు.
Place of Posting for UIDAI Recruitment 2024:
  • UIDAI Recruitment 2024 notification ప్రకారంగా జాబ్ సాధించిన ప్రతి అభ్యర్థి పోస్టింగ్ UIDAI, Regional Office, Hyderabad ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification:
UIDAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 జాబ్ కి అప్లై చేసుకుని అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ లో కామర్స్ కంప్లీట్ చేసి ఉండాలి.

Eligibility criteria:

  • UIDAI Recruitment 2024 నోటిఫికేషన్ ప్రకారంగా ఈ జాబ్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు Central Government /State Government / PSUs/ Autonomous bodies/ Statutory bodies/ Public Sector Bank నుంచి retired అయి ఉండాలి.
  • Applicants తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వం/ PSUలు/ అటానమస్ బాడీలు/ చట్టబద్ధమైన సంస్థలు/ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లో minimum pay level – 5 పోస్ట్‌ పై పని అనుభవం కలిగి ఉండాలి.
  • Finance /account/ bill payment of government department/ state government / PSU/ Autonomous bodies/ Statutory bodies fields లో ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • అప్లై చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

How to Apply:
UIDAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 జాబ్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోని,తర్వాత అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి కింద మెన్షన్ చేస్తున్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ లోకి పోస్ట్ అక్కడికి చేరే కదా పంపించాల్సి ఉంటుంది.

Last date to Apply:
ఈ UIDAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 జాబ్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 22 లోపు అప్లై చేయాలి.

Official Notification: Click Here

Official Website: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు UIDAI నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి UIDAI నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com