పిల్లలకు నేర్పించాల్సిన కొన్ని మంచి అలవాట్లు

రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.

నీళ్ళు పట్టు కోవటం అయిన వెంటనే పంపు కట్టేయాలి.

నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

 పుస్తకాలను చక్కగా సర్దుకోవాలి.

భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి.

పెద్ద వాళ్ళ వచ్చినప్పుడు లేచి నిలబడాలి.

మనిషికి మాటే అలంకారం.