నిద్రపోయేటప్పుడు తిరిగి పడుకుంటున్నారా? అయితే మీ శరీరంలో ఏ జరుగుతుందో తెలుసా?

మనలో చాలా మందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన భంగిమ. 

ఇలా అసలు నిద్రించకూడదు. దీని వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. 

జీర్ణ సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తులపై అధిక ఒత్తిడి పడుతుంది. 

కుడి వైపుకు తిరిగి పడుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, పుల్లటి త్రేన్పులు, మలబద్దకం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. 

ఎడమ వైపు తిరిగి పడుకోవడం అన్నింటికన్నా ఉత్తమమైనది.

ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల అవయవాలు సహజంగా శుభ్రపడతాయి.

ఎడమ వైపు పడుకోవడం వల్ల వ్యాధులు రావు.రక్తంలో ఉండే విష పదార్థాలు పోతాయి. జీర్ణాశయం చక్కగా పనిచేస్తుంది. 

ఎడమ వైపున నిద్రించడం గర్భిణీలకు ఎంతో మంచిది. గ్యాస్, అసిడిటీ ఉండవు. నడుము, వెన్ను నొప్పి తగ్గుతాయి