సాయంత్రం 6 దాటాక కొనకూడని వస్తువులు
కోడిగుడ్లు, ఆవాలు, నువ్వుల నూనెను కొనుగోలు చేయకూడదు
సాయంత్రం కోడిగుడ్లు, ఆవాలు, నువ్వుల నూనెను ఎవరికీ ఇవ్వకూడదు
అలాగే ఆముదం, ఆముదం గింజలు, సూదులు, సేఫ్టీ పిన్స్ కొనుగోలు చేయరాదు.
వీటితోపాటు కత్తులు, కత్తెర, కత్తిపీట, ఇనుము వస్తువులు
అలాగే సుత్తి, పార, గడ్డపార, గునపం, లెదర్, తోలుతో తయారు చేసిన వస్తువులను సైతం సాయంత్రం అయ్యాక కొనరాదు.
సాయంత్రం అయ్యాక ఉప్పు, బియ్యం, పప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు
అలాగే సాయంత్రం అయ్యాక ఉప్పు, బియ్యం, పప్పు వంటి వస్తువులను తీసుకోకూడదు
ఈ నియమాలను పాటించకపోతే అరిష్టం చుట్టుకుంటుంది. కష్టాల పాలు అవుతారు. అన్నీ సమస్యలనే ఎదుర్కోవాల్సి వస్తుంది