శనివారం ఎట్టి పరిస్థితులోను ఈ తప్పులను చేయకండి..!
శనివారం మద్యం సేవించకూడదు. మద్యం సేవిస్తే ఏలినాటి శని దోషాలు కలుగుతాయి.
శనివారం నాడు తూర్పు, దక్షిణం, ఈశాన్య దిశలలో ప్రయాణించకూడదు. అలా చేస్తే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి.
శనివారం నాడు దూరప్రాంతాలకు వెళ్లకూడదు, పురుషులు అత్తమామల ఇంటికి వెళ్లకూడదు. అలా చేస్తే ఇరు కుటుంబాల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి.
శనివారం నాడు ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండాలి.
శనివారం నాడు ఇంట్లో కందిపప్పు వండకూడదు. వండితే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
శనివారం నాడు రాత్రిపూట ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడం మంచిది. దీంతో నెగెటివ్ ఎనర్జీ పోతుంది. సమస్యలు కలగకుండా ఉంటాయి.
ఇ ది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెం.బర్స్ కి షేర్ చేయండి .
ధన్యవాదాలు