అత్యంత పేదవాళ్లు అవ్వడానికి కారణాలు ఇవే.?
40 రోజులైన జుట్టు కత్తిరించకుండా ఉంచడం.
స్త్రీలు నిలబడి జుట్టు కట్టడం.
పళ్ల తో గోళ్లను కోరుకోవడం.
సూర్యోదయం వరకు నిద్రపోవడం.
చేతులు కడుక్కోకుండా తినడం.
తలుపు వద్ద కూర్చోవడం.
అతిథులు వచ్చినప్పుడు కోపం తెచ్చుకోవడం.
విరిగిన వస్తువులను ఉపయోగించడం.