వ్యక్తిగా ఎదగడానికి కొన్ని సూత్రాలు
ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చేయవద్దు.
ఏమి చెప్పాలనుకున్నా అది సూటిగా చెప్పేయండి.
మీలో ఉన్న నైపుణ్యాన్నిపూర్తిగా నమ్మండి.
మీ కల ఏదైనా సాధించే వరకు వదలొద్దు.
మీ చేతిలో లేని దానిని అలా వదిలేయండి.
నిరాశావాదులకు, డ్రామాలకు దూరంగా ఉండండి.
కాదు, లేదు అని చెప్పేందుకు మొహమాట పడవద్దు.
అందరినీ మనసుతో స్వీకరించండి, ప్రేమించండి.