తిన్న వెంటనే ఇలా అస్సలు చేయకండి
భోజనం చేసిన వెంటనే ఈత కొట్టకూడదు
తిన్న వెంటనే క్రీడలు ఆడడం వంటివి చేయకూడదు.దీంతో పొట్టలో తిమ్మిర్లు ఏర్పడి కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.
భోజనం చేసిన వెంటనే వ్యాయామం కూడా మంచిది కాదు
తిన్న వెంటనే రన్నింగ్ చేయకూడదు
అయితే తిన్న వెంటనే తేలికపాటి నడక చేయవచ్చు
తిన్న వెంటనే నిద్రించడం మంచిదికాదు. దీంతో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయి.
తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీంతో జీవక్రియలు అదుపు తప్పుతాయి.
చూశారు కదా, మంచి ఆరోగ్యం కోసం కొన్ని నియమాలు పాటించక తప్పదు మరి.