ఏ జీవి ఎన్ని రోజులు బ్రతుకుతుంది?
ఈగ – 20 రోజులు
దోమ - 6-7 రోజులు
పావురం – 3-5 సంవత్సరాలు
ఎలుక - 1 సంవత్సరం
చిరుత – 12 సంవత్సరాలు
పులి - 20 సంవత్సరాలు
పిల్లి - 15 సంవత్సరాలు
ఆవు - 20 సంవత్సరాలు