అదృష్టం పట్టే ముందు కనిపించే సంకేతాలు
నల్ల చీమలు ఇంట్లోకి రావడం
కొబ్బరికాయలో పువ్వు రావడం
రోజూ ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి కోయిల కూయడం
ఇంటి ఆవరణలో పక్షి గూడు కట్టుకుని ఉండడం
ఎక్కువ సార్లు నెమలి కనిపించడం
దీపం నుండి ఏదో తెలియని శబ్దం వినిపించడం.
పూజ చేస్తున్నప్పుడు కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోవడం. దీంతో మీపై ఉన్న దిష్టి పోయిందని భావించాలి
మంగళవారం నాడు ఇంటి పైకప్పు మీదకు కోతులు వచ్చి ఆడడం