అందరూ పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు

 ప్రతి రోజు పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

రోజూ గుప్పెడు మునగాకు తింటే గ్యాస్ సమస్య తగ్గుతుంది.

 రోజూ ఒక క్యారెట్ను తింటే నరాల బలహీనత తగ్గుతుంది.

 రోజూ 3 ఖర్జూరాలను తింటే మూత్రాశయ వ్యాధులు తగ్గుతాయి.

జామ పండ్లను రోజుకు ఒకటి తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 

భోజనానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసం సేవిస్తే జీర్ణం సరిగ్గా అవుతుంది. పొట్ట ఉబ్బరం, మలబద్దకం తగ్గుతాయి.

రోజూ ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ తాగితే బీపీ సమస్య తగ్గుతుంది