UPSC RECRUITMENT 2024: NOTIFICATION OUT, CHECK POST, QUALIFICATION, PAY SCALE AND APPLYING PROCEDURE:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా UPSC – Union Public Service Commission నుంచి Economic Officer పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా UPSC – Union Public Service Commission నుంచి విడుదల కావడం జరిగింది.
UPSC Recruitment 2024 Vacancy:
మొత్తం 09 – Economic Officer పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
UPSC Recruitment 2024 Educational qualification:
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే,ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Master’s Degree in Economics or Applied Economics or Business Economics or Econometrics డిగ్రీ పొంది ఉండాలి.
UPSC Recruitment 2024 Age Limit:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకుని అభ్యర్థులకు 30 ఇయర్స్ మించి ఉండకూడదు.
UPSC Recruitment 2024 Salary Details:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి Rs 44900-1,42,400) రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.
How to Apply:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే,అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
Official Website:Click Here
Official Notification: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.