Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

UPSC CDS RECRUITMENT 2024

UPSC CDS RECRUITMENT 2024: BUMPER VACANCIES NEW NOTIFICATION OUT, CHECK POSTS, QUALIFICATION, PAY SCALE AND OTHER DETAILS

  • Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
    ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Union Public Service Commission (UPSC) Combined Defence Service Examination II కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.UPSC తాజాగా notification విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Union Public Service Commission (UPSC) నుంచి విడుదల కావడం జరిగింది.

UPSC CDS Recruitment 2024

Post Name & Vacancy for UPSC CDS Recruitment 2024:

  • మొత్తం 459 – Union Public Service Commission (UPSC) Combined Defence Service Examination II కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.UPSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

UPSC CDS Recruitment 2024

Age Limit for UPSC CDS Recruitment 2024:

  • UPSC Recruitment Notification 2024 ప్రకారంగా, ఏజ్ లిమిట్ వివరాలు:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు 20 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు.
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు 24 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

Educational Qualification Required For UPSC CDS Recruitment 2024:

  • UPSC Recruitment Notification 2024 ప్రకారంగా, Educational qualification వివరాలు:

I.M.A. and Officers’ Training Academy, Chennai:

  • UPSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి.

Indian Naval Academy:

  • UPSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి engineering డిగ్రీ పొంది ఉండాలి.

Air Force Academy:

  • UPSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Degree or engineering డిగ్రీ పొంది ఉండాలి.
  • ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సబ్జెక్టులు కంప్లీట్ చేసి ఉండాలి.

Selection Process for UPSC CDS Recruitment 2024:

  • UPSC Recruitment Notification 2024 ప్రకారంగా, Selection Process వివరాలు:
  • UPSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ టూ స్టేజెస్ లో ఉంటుంది.
    1.Written Test
    2.Interview
  • ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక further ఇన్ఫర్మేషన్ ని తర్వాత కమ్యూనికేట్ చేస్తారు.
Application Fee Details for UPSC CDS Recruitment 2024:
  • UPSC Recruitment Notification 2024 ప్రకారంగా, Application Fee వివరాలు:
  • SC/ST/Female వారందరూ ఎలాంటి application Fee పే చేయాల్సిన అవసరం లేదు.
  • మిగతా వారందరూ 200 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

How to Apply for UPSC CDS Recruitment 2024:

  • UPSC Recruitment Notification 2024 ప్రకారంగా, Application process వివరాలు:

Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ని విసిట్ చేయాల్సి ఉంటుంది.

Official Website:Click Here

Step 2:విజిట్ చేసిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓ టి ఆర్) కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

  • ఓటిఆర్ ఇప్పటివరకు చేయని అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి OTR కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ పాస్వర్డ్ మరియు యూసర్ నేమ్ తో లాగిన్ అయ్యి లేటెస్ట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

Step 3: లేటెస్ట్ నోటిఫికేషన్ ని చూసి డీటెయిల్స్ అన్ని చదివిన తర్వాత అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Step 4: అప్లై చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని పూర్తిగా చెక్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Step 5:సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. అది ఫ్యూచర్లో యూస్ అవుతుంది.

  • లాస్ట్ డేట్ లోపే అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.
  • లాస్ట్ డేట్ తర్వాత చేసినట్లయితే అప్లికేషన్ తీసుకోబడదు.
  • ఇన్ కంప్లీట్ మరియు ఫాల్స్ అప్లికేషన్స్ చేయబడతాయి.
  • ఓ టి ఆర్ లో ఏవైనా మిస్టేక్స్ ఉండి చేంజ్ చేయాలి అనుకునే అభ్యర్థులకి జూన్ 11 వరకు టైం ఉంటుంది. చేంజ్ చేయాలి అనుకునే అభ్యర్థులు జూన్ 11 వరకు చేసుకోవచ్చు.

Instruction in respect of uploading of Photograph while filling up online application form:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు నేమ్ మరియు ఫోటోగ్రాఫ్ ఎప్పుడు తీసుకున్నారు ఆ డేట్ క్లియర్ గా కనిపించేలా ఫోటోపై మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల ఫోటో,అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన 10 డేస్ కంటే ఎక్కువ డేస్ తర్వాత తీసిన ఫోటో ఇవ్వకూడదు.
  • అలాగే ఫోటోగ్రాఫ్లో 3/4 స్పేస్ స్పేస్ మాత్రమే కనిపించేలా ఉండాలి.

Last date to Apply for UPSC CDS Recruitment 2024:

  • UPSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు జూన్ 4th లోపే అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com