Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

UPPSC RECRUITMENT 2024

UPPSC RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT FOR 265+ VACANCIES, AGE LIMIT, QUALIFICATION, SALARY AND OTHER VITAL DETAILS: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Uttar Pradesh Public Service Commission (UPPSC) నుంచి Distt. Horticulture Officer Group-2, Grade -I, Principal State Food Science Training Centre/Food Processing Officer, Group-2, U.P. Agriculture Services Group ‘B’ Grade-2 (Chemistry Branch, Botany Branch, Agronomy Branch, Plant Protection Branch, Development Branch) and Senior Technical Assistant Group-A (Agronomy Branch, Botany Branch, Plant Protection Branch, Chemistry Branch, Development Branch) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం in 7వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Uttar Pradesh Public Service Commission (UPPSC నుంచి విడుదల కావడం జరిగింది.

UPPSC Recruitment 2024 Vacancy:

  • మొత్తం 268 – Distt. Horticulture Officer Group-2, Grade -I, Principal State Food Science Training Centre/Food Processing Officer, Group-2, U.P. Agriculture Services Group ‘B’ Grade-2 (Chemistry Branch, Botany Branch, Agronomy Branch, Plant Protection Branch, Development Branch) and Senior Technical Assistant Group-A (Agronomy Branch, Botany Branch, Plant Protection Branch, Chemistry Branch, Development Branch) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

UPPSC Recruitment 2024 Salary Details:

  • ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 1,77,500 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.

UPPSC Recruitment 2024 Selection Process:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ టూ ఫేసెస్ లో ఉంటుంది.

1.Main Examination
2.Interview

UPPSC Recruitment 2024 Educational Qualification:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Sc. (Agriculture)/B.Sc. (Horticulture) degree కంప్లీట్ చేసి ఉండాలి.
UPPSC Recruitment 2024 Age Limit:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయసు మినిమం ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ ఉండాలి.

Application Fee:
General/OBC/ EWS వారందరూ 225/- అప్లికేషన్ ఫీజ్ ని చెల్లించాలి.

SC/ST వారు 105/- అప్లికేషన్ ఫీజ్ ని చెల్లించాలి.

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 10 లోపు అప్లై చేయాలి.

Important Dates:

UPPSC Recruitment 2024

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com