UIDAI RECRUITMENT 2024: NEW OPPORTUNITY OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND OTHER VITAL DETAILS:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా UIDAI – Unique Identification Authority of India నుంచి Senior Accountants Officer recruitment కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా UIDAI – Unique Identification Authority of India నుంచి విడుదల కావడం జరిగింది.
Post Name & Vacancy for UIDAI Recruitment 2024:
- మొత్తం 01 -Senior Accountants Officer పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Age Limit required for UIDAI Recruitment 2024:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 56 ఇయర్స్ లోపే ఉండాలి.
Educational Qualification Required For UIDAI Recruitment 2024:
- అఫీషియల్ UIDAI Recruitment 2024 notification ప్రకారంగా chartered accountancy, cost accounting, or MBA (Finance) professional degrees పొంది ఉండాలి.
OR
- కేంద్ర/రాష్ట్ర govt అకౌంట్స్ క్యాడర్లో SAS exam లో ఉత్తీర్ణులై ఉండాలి.
Experience Required For UIDAI Recruitment 2024:
- accounting, finance, budgeting, etc.లో ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- అలాగే కంప్యూటర్ ఆపరేటింగ్ తెలిసి ఉండాలి.
Salary Details for UIDAI Recruitment 2024:
- Level-10 of the 7th CPC (Central Pay Commission),ప్రకారంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థికి ప్రతినెలా Rs.56,100 to Rs.1,77,500 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Tenure Details:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ 5 years డెప్యూటేషన్ బేసిస్ మీద చేపడుతున్నారు.
How to Apply for UIDAI Recruitment 2024:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్ని విసిట్ చేసి అక్కడ ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది.
- ఫిల్ అప్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది.
- లాస్ట్ డేట్ లోపే పోస్ట్ అక్కడికి చేరేలా పంపించాల్సి ఉంటుంది.
Address:
Director (HR), Unique Identification Authority of India (UIDAI), Regional Office, Ground Floor, Supreme Court Metro Station, Pragati Maidan, New Delhi-110001“.
Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ July 6th లోపే అప్లై చేయాలి.
Official Website:Click Here
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు UIDAI Recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి UIDAI Recruitment నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com