UIDAI RECRUITMENT 2024: CHECK POST, AGE LIMIT, SALARY, VACANCIES, QUALIFICATION AND PROCEDURE TO APPLY:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Unique Identification Authority of India (UIDAI) నుంచి Assistant Account Officer, Private Secretary and Section Officer పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Unique Identification Authority of India (UIDAI) నుంచి విడుదల కావడం జరిగింది.
Also Read:
CBSE Non Teaching Recruitment 2024
UIDAI Recruitment 2024 Vacancy:
మొత్తం 03 – Assistant Account Officer, Private Secretary and Section Officer పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
UIDAI Recruitment 2024 Educational qualification:
చార్టెడ్ అకౌంటెంట్/ కాస్ట్ అకౌంటెంట్/ MBA (ఫైనాన్స్)కి అర్హత సాధించాలి లేదా కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థీకృత అకౌంట్స్ కేడర్ యొక్క SAS/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా accounts work లో కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
UIDAI Recruitment 2024 How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు లాస్ట్ డేట్ లోపే మీ యొక్క డాక్యుమెంట్స్ మరియు అప్లికేషన్ అక్కడికి చేరిపోవాలి.
Address:
Director (HR), Unique Identification Authority of India, Aadhaar Complex, NTI Layout, Tata Nagar, Kodigehalli, Technology Centre, Bengaluru- 560092.
UIDAI Recruitment 2024 Last date to Apply:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి May నెల 15వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.
Official Notification: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.