UCO Bank apprentice recruitment 2024 – know application process details,vacancy details,eligibility criteria etc
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా UCO Bank నుంచి Apprentice పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Important Dates for UCO Bank Apprentice Recruitment 2024:
EVENT | IMPORTANT DATES |
Application start date | 02 july 2024 |
Last date to apply | 16 july 2024 |
Post Name for UCO Bank Apprentice Recruitment 2024:
Apprentice పోస్టులతో UCO Bank రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
Vacancy Details for UCO Bank Recruitment 2024:
UCO Bank official Recruitment Notification 2024 ప్రకారంగా,మొత్తం 544 వేకెన్సీలతో UCO Bank రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
UCO Bank Apprentice Recruitment 2024 Eligibility criteria:
UCO Bank official Recruitment Notification 2024 ప్రకారంగా,
UCO Bank రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి.
Age Limit required for UCO Bank Apprentice Recruitment 2024:
UCO Bank official Recruitment Notification 2024 ప్రకారంగా,July ఒకటవ తేదీ 2024 నాటికి,UCO Bank Apprentice రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసి అభ్యర్థులకు మినిమం ఏజ్ limit 20 ఇయర్స్ ఉండాలి.మాక్సిమం age Limit 28 ఇయర్స్ ఉండాలి.
Educational Qualification Required For UCO Bank Apprentice Recruitment 2024:
- UCO Bank official Recruitment Notification 2024 ప్రకారంగా,
- UCO Bank Apprentice రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి.
- July ఒకటవ తేదీ 2024 నాటికి,ఫైనల్ ఇయర్ రిజల్ట్ వచ్చి ఉండాలి.
- అలాగే అప్లై చేసే అభ్యర్థులు లోకల్ లాంగ్వేజ్ లో proficient గా ఉండాలి.
Steps to Apply for UCO Bank Apprentice Recruitment 2024:
UCO Bank official Recruitment Notification 2024 ప్రకారంగా,
Step 1:ముందుగా National Apprenticeship Training Scheme Portal,అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Official Website:Click Here
Step 2:వెబ్సైట్ ఓపెన్ చేశాక.హోం పేజ్ లో కనిపిస్తున్న స్టూడెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3:తర్వాత స్టూడెంట్ రిజిస్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
Step 4:అలాగే అప్లై చేసేటప్పుడే అప్లికేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే మీరు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది.
Step 5:తర్వాత ఎస్ ఆప్షన్ మీద టిక్ మార్క్ ఇచ్చేసి మీయొక్క మొబైల్ నెంబర్ అలాగే ఈ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి.
Step 6:తర్వాత మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది.
Step 7:ఓటీపీ ఎంటర్ చేయాలి.ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
Step 8:తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలాగే అక్కడ అడిగిన వివరాలన్నీ మీరు ఎంటర్ చేయాలి.
Step 9:ఎంటర్ చేసిన తర్వాత ఒకటికి రెండుసార్లు మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చారా లేదా అని చెక్ చేసుకొని లాస్ట్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Step 10:రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డాష్ బోర్డుకి వెళ్లి యు సి ఓ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీరు అప్లై చేయడానికి లింక్ వస్తుంది దానిమీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.
For more updates:
Follow our Website:Click Here