Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

TSPSC Group 3 Notification 2024

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ TSPSC Group 3 Notification 2024 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Telangana Public Service Commission నుంచి వివిధ రకాల పోస్టులతో తొందరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

ఈ రిక్రూట్మెంట్ఉద్యోగ ఖాళీల వివరాలు: కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. TSPSC Group 3 Notification 2024,అప్లికేషన్స్ తొందరలోనే స్టార్ట్ అవుతున్నాయి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Telangana Public Service Commission నుంచి
వివిధ రకాల పోస్టులతో తొందరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు

TSPSC Group 3 Notification – ఉద్యోగ ఖాళీల వివరాలు:

ఉద్యోగ ఖాళీల వివరాలు మరియు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తొందరలోనే Telangana Public Service Commission విడుదల చేయనున్నారు.

Official Website: Click Here

Group-III Services
(No. 29/2022) (Dtd:30/12/2022) Exam Date – Click Here

TSPSC Group 3 Notification 2024 – ఎలా అప్లై చేసుకోవాలి:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం.

Step 1 : ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ని విసిట్ చేయండి.

Official Website:
https://tspsc.gov.in

Step 2 : ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ని విసిట్ చేస్తున్నట్లయితే మీరు ముందుగా ఓటీఆర్(OTR) అంటే వన్ టైం రిజిస్ట్రేషన్(One Time Registration) కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది.

మీరు ఆల్రెడీ OTR కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ యూసర్ నేమ్ & పాస్వర్డ్,ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

Step 3 : లాగిన్ అయిన తర్వాత మీరు అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా మీరు ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Step 4 : అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

Step 5 : అప్లికేషన్ ప్రాసెస్ అంత కంప్లీట్ అయిపోయాక మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక రిజిస్ట్రేషన్ ఫామ్ ని ప్రింట్ తీసుకోండి.

TSPSC Group 3 Notification 2024 – ఉద్యోగ ఖాళీల వివరాలు:

Telangana State Public Service Commission తొందరలోనే అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లో దాదాపుగా ఈసారి 1800 ఖాళీలు ఉన్నట్లు సమాచారం.

 

You can also Read:

Record Writing Work: Click Here

Typing Work : Click Here

 

TSPSC Group 3 Notification – అర్హతలు ఏమిటి?:

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయడానికి,నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన విధంగా ఏజ్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి.
అలా ఎలిజిబిలిటీ ఉన్నవారు మాత్రమే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోగలరు.

TSPSC Group 3 Notification – వయసు పరిమితి ఎంత:

ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి.
అలాగే మీరు జనవరి 7,2024 తేదీన గాని అలాగే తర్వాత పుట్టి ఉండకూడదు.

ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవడానికి maximum- 44 ఇయర్స్ ఉండాలి.February 07, 1978 – తేదీన పుట్టి ఉండకూడదు.

విద్యార్హతలు ఏమిటి?

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన విధంగా educational qualification మీకు ఉండాలి.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం:

1.మీ దగ్గర కచ్చితంగా ఇండియన్ యూనివర్సిటీ డిగ్రీ ఉండాలి.

2. అలాగే మీరు ఇండియన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

3.కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి లేదంటే ఇండియన్ యూనివర్సిటీలో equivalent ఫీల్డ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

4.Computers లో పోస్ట్ గ్రాడ్యు డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.

5. అలాగే రిలేటెడ్ ఫీల్డ్స్ లైక్ Arts,Science or Commerce – ఇండియన్ యూనివర్సిటీ డిగ్రీ ఉండాలి.

6.ఇండియన్ యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.

7. అలాగే మీకు టైప్ రైటింగ్(English) వచ్చి ఉండాలి.

8. ఒకవేళ మీకు టైప్ రైటింగ్ (English) వచ్చి ఉంటే డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది.

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

FAQs

1.తెలంగాణలో గ్రూప్ 3 పోస్ట్లు ఏవేవి ఉన్నాయి?

A.

Typist Cum Assistant (Secretariat Subdivisions)

Typist Cum Assistant (Law department – Secretariat)

Assistant cum Typist (HOD office)

Junior Assistant (HOD office)

ASO (Law department Secretariat Subdivisions)

Junior Accountant (Government life Insurance Subdivisions)

2.Telangana గ్రూప్ 3, జాబ్స్ లో శాలరీ ఎంత వస్తుంది?
A. Telangana గ్రూప్ 3, జాబ్స్ లో శాలరీ – 24,280 to Rs. 72,850 వరకు వస్తుంది.

3.తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ కి ఎవరు అప్లై చేసుకోవాలి?
A.మీరు ఇండియన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ పొంది ఉండాలి. అలాగే మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి.

4.తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్స్ లో ఇంటర్వ్యూ ఉంటుందా?
A.yes, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.

5.గ్రూప్ 3 ఎగ్జామ్ కి నెగటివ్ మార్క్స్ ఉంటాయా?
A. No, గ్రూప్ 3 ఎగ్జామ్ కి ఎలాంటి నెగటివ్ మార్క్స్ లేవు. మీరు ఎలాంటి భయం లేకుండా అన్ని క్యూస్షన్స్ కి ఆన్సర్ చేయవచ్చు.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

Leave a Comment