Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

TRAI RECRUITMENT 2024

TRAI RECRUITMENT 2024: CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా TRAI – Telecom Regulatory Authority of India (TRAI) నుంచి Advisor (Financial and Economics Analysis) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Telecom Regulatory Authority of India (TRAI) నుంచి విడుదల కావడం జరిగింది.

TRAI Recruitment 2024 Vacancy:

  • మొత్తం 01 – Advisor (Financial and Economics Analysis) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Also Read:

Department of Urban Development Recruitment 2024

TRAI Recruitment 2024 Last date to Apply:

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి March నెల 20వ తేదీ నుంచి may 6th తేదీ వరకు అప్లై చేయవచ్చు.

TRAI Recruitment 2024 Age Limit:

  • మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి,58 years కంటే ఎక్కువ ఉండకూడదు.

TRAI Recruitment 2024 Salary Details:

  • ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి Rs. 1,44,200 to 2,18,200 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.జీతంతో పాటుగా Allowances కూడా ఉంటాయి.
TRAI Recruitment 2024 Educational qualification:
  • బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్‌లో మాస్టర్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
  • ఇంకా ఇతర వివరాల కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ ని చూడవచ్చు.

TRAI Recruitment 2024

How to Apply:
Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
https: / /vacancies.trai.gov.in.

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com