Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

Telangana MHSRB Notification 2024 | స్టాఫ్ నర్సింగ్ లో 2050 ఉద్యోగాలు

Telangana MHSRB Notification 2024| జనరల్ నర్సింగ్ మరియు midwifery (GNM) మరియు b.sc నర్సింగ్ చేసిన వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం

Telangana MHSRB Notification 2024: తెలంగాణా వైద్య మరియు ఆరోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) నుండి నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల కోసం కొత్తగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 04/2024 విడుదలైంది. ఆసక్తి కలిగిన మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, మరియు పరీక్ష వివరాలు తెలుసుకుందాం.

Telangana MHSRB Notification 2024

ముఖ్యమైన వివరాలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 28 సెప్టెంబర్ 2024
  • దరఖాస్తు ముగింపు తేదీ: 14 అక్టోబర్ 2024, సాయంత్రం 5 గంటల వరకు
  • ఎడిట్ ఆప్షన్: 16 అక్టోబర్ 2024 నుండి 17 అక్టోబర్ 2024 మధ్య అప్లికేషన్‌లో ఎడిట్ చేసుకోవచ్చు.
  • పరీక్ష తేదీ: 17 నవంబర్ 2024

ఖాళీలు:

  • మొత్తం ఖాళీలు: 2050
  • డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు మెడికల్ ఎడ్యుకేషన్ – 1576 ఖాళీలు
  • తెలంగాణ వైద్య విధాన పరిషత్ – 332 ఖాళీలు
  • ఆయుష్ విభాగం – 61 ఖాళీలు
  • ప్రివెంటివ్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ – 1 ఖాళీ
  • MNJ ఒంకాలజీ ఇన్స్టిట్యూట్ – 80 ఖాళీలు

ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్:

జనరల్ నర్సింగ్ మరియు midwifery (GNM) మరియు b.sc నర్సింగ్

Age:

  • దరఖాస్తుదారులు కనీస వయస్సు 18 సంవత్సరాలు కలిగి ఉండాలి మరియు మించకూడదుగరిష్ట వయస్సు 46 సంవత్సరాలు మించకూడదు.
  • SC/ST/BCs &EWS: – 5 years

సిలబస్:

పరీక్ష సిలబస్ GNM స్థాయిలో ఉంటుంది:

  • శరీర శాస్త్రం (Anatomy)
  • ఫిజియాలజీ
  • పథాలజీ
  • నర్సింగ్ సూత్రాలు (Nursing Fundamentals)
  • ఫస్ట్ ఎయిడ్
  • సర్జికల్ నర్సింగ్

ఎక్సామ్ పాటర్న్:

పరీక్ష కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. 80 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.

ఎంపిక ప్రకియ:

ఎంపిక పాయింట్ల ఆధారంగా ఉంటుంది: మొత్తం 100 పాయింట్లు

  • 80 పాయింట్లు – రాత పరీక్షలో సాధించిన మార్కులకు.
  • 20 పాయింట్లు – రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్‌ సోర్స్ అనుభవానికి.

లాస్ట్ టైమ్ Cut Off మార్క్స్:

గత సారి కట్ ఆఫ్ మార్కులు SC/ST/BC అభ్యర్థులకు 50% ఉండగా, OC అభ్యర్థులకు 60% కట్ ఆఫ్ మార్కులు ఉన్నాయి.

స్కిల్స్:

నర్సింగ్ ఆఫీసర్‌ Telangana MHSRB Notification 2024 గా పనిచేయడానికి అవసరమైన స్కిల్స్:

  • రోగుల సంరక్షణలో నైపుణ్యాలు
  • అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేయగలగడం
  • వైద్యసేవల నిర్వహణలో శ్రద్ధ
  • క్షణంలో నిర్ణయాలు తీసుకోవడం
  • రోగుల మానసిక ఆరోగ్యానికి శ్రద్ధ

కావలసిన డాక్యుమెంట్స్:

  • ఆధార్ కార్డు
  • 10వ తరగతి సర్టిఫికేట్
  • GNM/B.Sc (నర్సింగ్) సర్టిఫికేట్
  • తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
  • ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ (కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్స్)
  • క్యాస్ట్ సర్టిఫికెట్ (SC/ST/BC)
  • EWS సర్టిఫికేట్

డాక్యుమెంట్ వెరిషికేషన్:

పరీక్షలో సెలెక్ట్ అయినా అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. సెలెక్ట్ అయినా అభ్యర్థులు తమ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి.

శిక్షణ సమయం:

నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, ఆసుపత్రిలో పనిచేసే ముందు అభ్యర్థులకు 3-6 నెలల శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ రోగులను ఎలా సరిగ్గా చూసుకోవాలో, చికిత్సా విధానాలను ఎలా అమలు చేయాలో నేర్పుతుంది.

విధులు మరియు బాధ్యతలు:

నర్సింగ్ ఆఫీసర్‌ Telangana MHSRB Notification 2024 గా ఉన్న విధులు మరియు బాధ్యతలు:

  • రోగులకు చికిత్స ఇవ్వడం.
  • డాక్టర్లు సూచించిన మందులు మరియు చికిత్సలను అమలు చేయడం.
  • హాస్పిటల్ యొక్క అన్ని సెక్షన్లలో పనిచేయడం.
  • రోగుల ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేయడం మరియు అవసరమైన దశలను తీసుకోవడం.

పే స్కేల్ :

ఈ పోస్ట్‌లకు సెలెక్ట్ అయిన వారికి నెలకి 36,750 – 1,06,990.

Previous Year Exam Papers:

గత సంవత్సరం పరీక్ష పేపర్లు Telangana MHSRB Notification 2024 వెబ్‌సైట్ నుండి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ pdf లు కూడా ఇచ్చాము అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయవచ్చు.

దరఖాస్తు చేసే ప్రక్రియ:

ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులకు దరఖాస్తు చేసే విధానాన్ని వివరంగా చూడండి:

1. వెబ్‌సైట్ సందర్శించండి: Telangana MHSRB Notification 2024 అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in ను సందర్శించండి.

2.ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం భర్తీ చేయండి:

  • వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ నంబర్ 04/2024 ప్రకారం అప్లికేషన్ ఫారం ఓపెన్ చేయాలి.
  • మీ పర్సనల్ డీటైల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వివరాలు మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్‌లను అప్లోడ్ చేయాలి.

3.అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి:

  • ఆధార్ కార్డు
  • 10వ తరగతి సర్టిఫికేట్ (పుట్టిన తేదీ ఆధారంగా)
  • GNM/B.Sc. (నర్సింగ్) సర్టిఫికేట్
  • తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
  • ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ (కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్స్డ్ సేవలు ఉంటే)
  • స్టడీ సర్టిఫికేట్ (1వ తరగతి నుండి 7వ తరగతి వరకు) – స్థానికత నిరూపించడానికి
  • క్యాస్ట్ సర్టిఫికేట్ (SC/ST/BC అభ్యర్థులకు)
  • నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్ (BC అభ్యర్థులకు)
  • EWS అభ్యర్థులకు: తాజా ఆదాయం మరియు ఆస్తి సర్టిఫికేట్
  • స్పోర్ట్స్ సర్టిఫికేట్ (అభ్యర్థులు స్పోర్ట్స్ రిజర్వేషన్ పొందడానికి)
  • ఫోటో మరియు సిగ్నేచర్ JPG/JPEG/PNG ఫార్మాట్‌లో

4.ఫీజు చెల్లింపు:

  • పరీక్ష ఫీజు: రూ.500 (కేటగిరీలకు మినహాయింపు లేదు)
  • అప్లికేషన్ ఫీజు: రూ.200 (SC, ST, BC, EWS, PH, మాజీ సైనికులకు మినహాయింపు ఉంది)
  • ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి.

5.అప్లికేషన్ సబ్మిట్ చేయండి:

  • ఫారం సబ్మిట్ చేసిన తర్వాత, అవసరమైన అన్ని సర్టిఫికేట్‌లు అప్లోడ్ చేయండి.
  • సబ్మిట్ చేసిన తర్వాత ఒక Reference ID Number జెనరేట్ అవుతుంది. ఈ సంఖ్యను భవిష్యత్తులో ఉపయోగించవచ్చు.

6.సమర్పించిన దరఖాస్తును ఎడిట్ చేయడం:

  • మీరు దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత కూడా, 16.10.2024 నుంచి 17.10.2024 మధ్య దానిని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

7. ఎక్సామ్ సెంటర్స్ :

పరీక్ష తెలంగాణ వ్యాప్తంగా ఈ స్థానాల్లో జరుగుతుంది:

హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.

8.పరీక్ష హాల్ టికెట్:

  • హాల్ టికెట్ పొందడానికి, పరీక్ష తేదీ సమీపించినప్పుడు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

9. ఈ ఎక్సామ్ లేదా ఈ ఉద్యోగానికి సంబందించి యూట్యూబ్ వీడియో (YouTube Videos Related to the Job):

ఈ నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) Telangana MHSRB Notification 2024 ఉద్యోగానికి సంబంధించిన ప్రిపరేషన్ వీడియోలు, సిలబస్, మరియు పరీక్ష సంబంధిత సూచనలు కొరకు మీరు క్రింది YouTube లింకులను చూడవచ్చు:

నర్సింగ్ ఆఫీసర్ Telangana MHSRB Notification 2024 సిలబస్ వివరాలు & ప్రిపరేషన్ టిప్స్:

తెలంగాణ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్: https://www.youtube.com/

నర్సింగ్ ఉద్యోగాల కోసం ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియో (తెలుగు): https://www.youtube.com/

పరీక్షా విధానం మరియు ప్రశ్నా పత్రం విశ్లేషణ: https://www.youtube.com/

Nursing Officer Telangana MHSRB Notification 2024 Previous Year Question Paper Analysis: https://www.youtube.com/

మీరు ఈ వీడియోలను చూసి మరింత వివరాలను తెలుసుకోవచ్చు: https://www.youtube.com/

Notification Pdf link: Click Here

Previous exam Pdf link: Click Here