Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

Tally Operator Jobs in Hyderabad 2024

Tally operator jobs in hyderabad 2024

Tally Operator Jobs in Hyderabad 2024  

Tally operator jobs in hyderabad 2024|Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈరోజు మనం ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Tally Operator Jobs in Hyderabad 2024 |Job Designation:

Tally Operator jobs కోసం రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.

Tally Operator Jobs in Hyderabad 2024|  Salary Details:

  • ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి కంపెనీ నిబంధనల ప్రకారం గా జీతం ఇస్తారు.

Tally Operator Jobs in Hyderabad 2024|  Educational Qualification:

  • ఈ కంపెనీలో జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
Tally Operator Jobs in Hyderabad 2024|  Experience:
  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

Gender :

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి పురుషులు స్త్రీలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.

Marital Status:

  • ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

Required Skills:

  • Accounting Knowledge
  • Accuracy
  • Finalisation of Accounts
  • Finalisation of Bank Reconciliation Statemer

Districts from which applications are invited:

  • Adilabad(Rural),Adilabad(Urban),Bazarhatnoor,More

Other details:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి తెలంగాణ అభ్యర్థులు అర్హులు.
  • ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చి ఉన్న వాట్స్అప్ ద్వారా మీ యొక్క resume సెండ్ చేయండి.
  • మీరు కంపెనీ వాళ్ళకి వాట్సప్ లో resume ని షేర్ చేసిన తర్వాత మేము Nithra app లో చూసి మీకు రెస్యూమ్ పెట్టాము అని చెప్పండి.

Company Address:

  • Bonguluru x road, Near Pramida Garden, Nagarjuna Sagar Highway, Ibrahimpatnam, Ranga reddy – 501510.

Contact via WhatsApp (WhatsApp only)

https://ln.run/_lEWH

  • దయచేసి పైన ఇవ్వబడిన ఉద్యోగ వివరములు అన్నిటిని మీరు చదివి,కంపెనీ వారికి వాట్స్అప్ లో మీ రెస్యూమ్ ని షేర్ చేయండి.

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి

For More updates,

Follow our Website: Click Here