Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

STATE BANK OF INDIA RECRUITMENT 2024

STATE BANK OF INDIA RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT, CHECK POST, VACANCIES, APPLICATION PROCEDURE:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా State Bank Of India (SBI) నుంచి Support officer-Trade Finance Revamp Project and YONO Business పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా State Bank Of India (SBI) నుంచి విడుదల కావడం జరిగింది.

State Bank Of India Recruitment 2024

Post Name for State Bank Of India Recruitment 2024:

  • Support officer-Trade Finance Revamp Project and YONO Business పోస్టులతో State Bank Of India (SBI) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Vacancy Details for State Bank of India Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,07 – మొత్తం వేకెన్సీలతో SBI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
  • Vacancies as per the category-
  • SC- 01
  • OBC- 01
  • UR- 05

State Bank Of India Recruitment 2024

Salary Details for State Bank of India Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
    State Bank Of India రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెలా కింద మెన్షన్ చేసిన విధంగా జీతం ఇవ్వడం జరుగుతుంది.

State Bank Of India Recruitment 2024

Tenure for State Bank of India Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,State Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డిప్యూటేషన్ బేసిస్ మీద చేపడుతున్నారు.State Bank Of India రిక్రూట్మెంట్లో జాబ్స్ సాధించిన అభ్యర్థికి వన్ ఇయర్ పాటు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Also Read:

AIIMS KALYANI Recruitment 2024

HAL Specialist recruitment 2024

Place of Posting for State Bank of India Recruitment 2024:
  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,State Bank of India రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించిన అభ్యర్థికి Hyderabad లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
  • అలాగే రిక్వైర్మెంట్ ప్రకారంగా కూడా other లొకేషన్స్ లో జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Age Limit for State Bank of India Recruitment 2024:
  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,State Bank Of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసి అభ్యర్థుల యొక్క వయసు 65 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

Qualification for State Bank of India Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • State Bank Of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ లేదు.
  • State Bank Of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు రిటైర్డ్ ఎస్బిఐ బ్యాంక్ ఎంప్లాయిస్ అయి ఉండాలి.

Selection Procedure for SBI Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,State Bank Of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ మూడు స్టేజీలలో జరుగుతుంది.
  • 1.Shortlisting
  • 2.Interview
  • 3.Merit List
  • 1.Shortlisting:State Bank Of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థుల యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ ని చూసి షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది.
  • 2.Interview:షార్ట్ లిస్ట్ అయిన కాండిడేట్స్ ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది.ఇంటర్వ్యూ వంద మార్కులకు కండక్ట్ చేస్తారు.
  • 3.Merit List:State Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసిన అభ్యర్థుల ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి.
  • ఇంటర్వ్యూకి అటెండ్ అయినా తర్వాత ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది.
  • ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

NOTE:

ఇంటర్వ్యూ కు సంబంధించిన కాల్ లెటర్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు లేదంటే డైరెక్ట్ గా అభ్యర్థుల యొక్క ఈమెయిల్ ఐడి కి పంపడం జరుగుతుంది.

How to Apply for State Bank of India Recruitment 2024:
State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,

Step 1: ముందుగా అఫీషియల్ వెబ్సైట్ విసిట్ చేయాల్సి ఉంటుంది.

Official Website:

https://bank.sbi/web/careers

OR

https://www.sbi.co.in/web/careers

Step 2: వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత CAREERS అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.

Step 3: తర్వాత Application Form option మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ని ఓపెన్ అవుతుంది.

Step 4:ఓపెన్ అయిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అవన్నీ enter చేయాల్సి ఉంటుంది.

Step 5:డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.

Step 6:ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మిస్టేక్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోకుండా అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసి చేసినట్లయితే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ correct చేయడానికి అవకాశం ఉండదు.కాబట్టి ముందుగానే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మిస్టేక్ ఉందా లేదా చూసుకోవాలి, ఉంటే కరెక్ట్ చేసుకోవాలి సబ్మిట్ చేయాలి.

Step 7:తర్వాత సిగ్నేచర్ మరియు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి.

Step 8:ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి.

Step 9:అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ వస్తుంది.అది మీరు గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఏదైనా ఒక చోట్లో రాసుకోవాలి అది ఫ్యూచర్ లో యూస్ అవుతుంది.

Step 10:ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి ఇది కూడా ఫ్యూచర్ లో యూస్ అవుతుంది

Last date to Apply for SBI Recruitment 2024:

  • State Bank Of India (SBI) official Recruitment Notification 2024 ప్రకారంగా,State Bank of India రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు జూన్ 27th లోపల అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు SBI recruitment 2024నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి SBI recruitment 2024 నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన Freejobstelugu వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com