Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SSC Stenographer Recruitment 2024 | ఇంటర్ పాస్ అర్హతతో Govt ఉద్యోగాలు

SSC Stenographer Recruitment 2024 -know application Process, eligibility criteria, salary Details,Last Date to apply

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Staff Selection Commission నుంచి Stenographer Grade ‘C’ and Stenographer Grade ‘D’ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

SSC Stenographer Recruitment 2024

SSC Stenographer Recruitment 2024 Notice Overview:

Recruitment Organisation NameSSC-STAFF SELECTION COMMISSION
Post NameSTENOGRAPHER GRADE ‘C’ & GRADE ‘D’
Eligibility12TH PASS
Mode of ApplyONLINE
Job LocationALL INDIA
Join Telegram ChannelJOIN NOW

Important Dates for SSC Stenographer Recruitment 2024:

EVENTDATES
Starting date of the online application window26/07/2024
Last date to apply17/08/2024
Last date and time for making online fee payment18/08/2024
Schedule of Computer-Based ExaminationOctober – November, 2024

Post Name for SSC Stenographer Recruitment 2024:

  • Stenographer Grade ‘C’ and Stenographer Grade ‘D’ పోస్టులతో SSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Salary Details for SSC Stenographer Recruitment 2024:

  • SSC Stenographer official Recruitment notice 2024 ప్రకారంగా,
  • SSC Stenographer రిక్రూట్మెంట్ లో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 45,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

Educational Qualification Required For SSC Stenographer Recruitment 2024:

  • SSC Stenographer రిక్రూట్మెంట్ నోటిఫికేషన్,జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన Board నుంచి 12th class complete చేసి ఉండాలి.

Application Fee Details for SSC Stenographer Recruitment 2024:

  • SSC Stenographer official Recruitment Notification 2024 ప్రకారంగా,All Other Candidates:100/- వంద రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC, ST, PwBD, Ex-servicemen (ESM), and Women candidates: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

SSC Stenographer Recruitment 2024 Age Limit:

  • SSC Stenographer official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Stenographer Grade ‘C’:
  • SSC Stenographer రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు ఏజ్ లిమిట్ 18 – 30 ఇయర్స్ ఉండాలి.
  • 02.08.1994 ముందు మరియు 01.08.2006 తర్వాత జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • Stenographer Grade ‘D’:
  • SSC Stenographer రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు ఏజ్ లిమిట్ 18 -27 ఇయర్స్ ఉండాలి.
  • 18-27 సంవత్సరాలు (02.08.1997కి ముందు మరియు 01.08.2006 తర్వాత జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Selection Process for SSC Stenographer Recruitment 2024:

  • SSC Stenographer official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • SSC Stenographer రిక్రూట్మెంట్లో సెలక్షన్ ప్రాసెస్, త్రీ స్టేజెస్ లో జరుగుతుంది.
  • 1.CBT:
  • అప్లై చేసిన అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి స్కెల్ టెస్ట్ పెడతారు.
  • 2.Skill Test:
  • స్కిల్ టెస్ట్ లో కూడా క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.
  • 3.Document Verification:
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

Steps to Apply for SSC Recruitment 2024:

  • SSC Stenographer official Recruitment Notification 2024 ప్రకారంగా,
  • Step 1:ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
  • Official Website:Click Here
  • Step 2:అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వాలి.
  • Step 3:లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ అప్ చేయాలి.
  • Step 4:ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే డీటెయిల్స్ మళ్లీ కరెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు.
  • Step 5:కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.
  • Step 6:అలాగే కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
  • Step 7:అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • Step 8:తర్వాత డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా పెట్టారో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని లాస్ట్ లో సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
  • Step 9:అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి. ఫ్యూచర్లో యూస్ అవుతుంది.

OFFICIAL NOTIFICATION:CLICK HERE

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.అలాగే ప్రతిరోజు మన వెబ్సైట్ ని విసిట్ చేయండి.అలాగే ఫ్యూచర్ జాబ్ అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ని తప్పకుండా ఫాలో చేయండి.లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ notifications గురించి తెలుసుకోండి.జాబ్ సంపాదించండి
For more updates:
Follow our Website:Click Here