Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SSC RECRUITMENT 2024

SSC RECRUITMENT 2024: NOTIFICATION OUT, CHECK POST, AGE, ELIGIBILITY, SALARY AND APPLICATION PROCEDURE:Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Staff Selection Commission నుంచి Legal Consultant & Office Consultant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Staff selection commission నుంచి విడుదల కావడం జరిగింది.

SSC Recruitment 2024 Vacancies:

  • మొత్తం 03 – Consultant(Legal and Office Consultant పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
  • Legal consultant: 01 vacancy
  • Office Consultant: 02 vacancies

SSC Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అని అభ్యర్థులకు మాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత అంటే 64 ఇయర్స్.
  • అంటే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసే అభ్యర్థులకు 64 ఇయర్స్ లోపే ఏజ్ ఉండాలి. 64 years కంటే ఎక్కువగా ఉంటే ఈ అప్లికేషన్ కి ఎలిజిబుల్ కారు.

Also Read:

OICL AO Recruitment 2024, 100 Vacancies, Eligibility, Apply Online, Last Date

 

SSC Recruitment 2024 Job Tenure Details:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్స్ ప్రెసెంట్ contact బేసిస్ మీద తీసుకుంటున్నారు.
  • తర్వాత ఈ contract ని వన్ ఇయర్ నుంచి next 2 or 3 వరకు extend చేయవచ్చు.

SSC Recruitment 2024 Eligibility criteria:

Legal Consultant:

  • అభ్యర్థి రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ employee అయి ఉండాలి.
    ASO/ SO స్థాయి ఉద్యోగి పైన పేర్కొన్న విధులు/ పై పేర్కొన్న పనిలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
    అటువంటి పదవీ విరమణ పొందిన ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్ డిగ్రీలను కలిగి ఉన్న ఉద్యోగులు కూడా అప్లై చేసుకోవచ్చు.

Office Consultant:

  •  అభ్యర్థి రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ employee అయి ఉండాలి.
    గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్న ASO/ SO స్థాయి ఉద్యోగి అయి ఉండాలి.

అధికారి స్టెనోగ్రాఫర్ background నుండి ఉండకూడదు.

Also Read:

SEBI Assistant Manager Notification 2024 (Out) for 97 Grade A Recruitment Apply Online

SSC Recruitment 2024 Selection process:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు అప్లికేషన్ ఫామ్ లో ఫిల్ అప్ చేసిన విధంగా మీ ఎక్స్పీరియన్స్ మరియు క్వాలిఫికేషన్ మీద సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది.
  • అందులో సెలెక్ట్ అయిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.

How to apply:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులు కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేసి ఆఫ్లైన్లో కింది అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address: Under Secretary (III), SSC, Northern Region, 5th Floor, Block Nom-22, CGO Complex, Lodhi Road-110003.

Last date to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 1st వరకు అప్లై చేసుకోవచ్చు.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

 

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com

 

Leave a Comment