Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

SSC MTS Recruitment 2024 | 10th అర్హతతో Govt ఉద్యోగాలు

SSC MTS Recruitment 2024, Exam Date, Eligibility, Application Fee,last date to Apply 31st JULY:

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా SSC – Staff Selection Commission నుంచి peon, clerk, gardener, and cleaner like entry level పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

SSC MTS Recruitment 2024

SSC MTS RECRUITMENT 2024 NOTIFICATION OVERVIEW:

Recruitment Organization NameSSC
Post Namepeon, clerk, gardener, and cleaner
Eligibility10TH PASS
Mode of ApplyONLINE
Job LocationALL INDIA
Join Telegram channelJOIN NOW

Important Dates for SSC MTS Recruitment 2024

EVENTDATES
Dates for submission of online applications 27-06-2024 to 31-07-2024
Last date and time for receipt of online
applications
31-07-2024 (2300 hrs)
Last date and time for making online fee
payment
01-08-2024 (2300 hrs)
Dates of ‘Window for Application Form
Correction’ and online payment of Correction
Charges
16-08-2024 to 17-08-2024
(2300 hrs)
Schedule of Computer Based Examination Oct-Nov 2024

SSC MTS Recruitment 2024 Vacancy Details:

  • 8326 VACANCIES తో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు JUNE 27, 2024 official Notification రిలీజ్ చేశారు.

SSC MTS Recruitment 2024 Educational qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ or బోర్డు నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.

Also Read:

NAL Recruitment 2024

SSC MTS Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకుని అభ్యర్థులు 18 టు 25 ఇయర్స్ లోపు ఉండాలి
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,
  • OBC – 3 years
  • SC/ST – 5 years వయసు సడలింపు ఉంటుంది.

SSC MTS Recruitment 2024 Application Fee:

  • General/OBC వారందరూ 100/- (వంద రూపాయలు) అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
  • Females/SC/ST/PWBD వారు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.

SSC MTS Recruitment 2024 last date to Apply:

  • SSC MTS అఫీషియల్ నోటిఫికేషన్ JUNE 27 న రిలీజ్ .ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు JULY 31 లోపే apply చేసుకోవాలి.

SSC MTS Recruitment 2024 salary Details:


ఈ ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి ప్రతినెలా 30 వేల రూపాయలు జీతం వస్తుంది. అలాగే ఇతర అలవెన్స్ కూడా ఉంటాయి.

How to Apply:
Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:click here

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2:రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా చేసి అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.

Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Examination Pattern:
SSC MTS exam online మోడ్ లో ఉంటుంది.

  • ఈ ఎగ్జామ్ లో టూ సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్ కి 45 మినిట్స్. సెకండ్ సెషన్ కి 45 మినిట్స్. టోటల్ గా 90 మినిట్స్ మనకు ఎగ్జామ్ ఉంటుంది.
  • టోటల్ మార్క్స్ 270.
  • మీరు సెషన్ వన్ లో ఏదైనా ఒక క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే అందులో నెగటివ్ మార్క్ ఉండదు. సెషన్ two లో ఏదైనా ఒక క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే మనకు వన్ నెగటివ్ మార్క్ ఉంటుంది.

Syllabus:
1.Numerical/Mathematical Ability
2.Reasoning
3.General Awareness
4. English Language

Official Website: Click Here
official Notification: CLICK HERE

FAQs:
1.SSC MTS exam ప్రతి సంవత్సరం జరుగుతుందా?
A.yes, ప్రతి సంవత్సరం మనకు SSC MTS ఎగ్జామినేషన్ జరుగుతుంది.

2.SSC MTS exam tier 2 ఎగ్జామ్ కూడా ఉంటుందా?
A. నో,tier 2 ఎగ్జామ్ తీసేసారు.only tier 1 exam ఉంటుంది.

3.SSC MTS job బాగా ఉంటుందా?
A. ఎస్, మీరు ఒక్కసారి SSC MTS లో జాబ్ తెచ్చుకున్నట్లైతే తర్వాత ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపు హైయర్ పోస్టుకి ప్రమోషన్ వస్తుంది.

4.SSC MTS exam కి ఏమైనా ఇంటర్వ్యూ ఉంటుందా?
A.No,ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు.

5.SSC MTS సెలక్షన్ ప్రాసెస్ ఏంటి?
A.SSC MTS selection process:

1.Computer-Based Test (CBT)
2.Document Verification
3.Physical Standard Test (PST)
4.Physical Efficiency Test (PET)

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com