SSC JE 2024 Notification, Eligibility Criteria, Application Fee, Apply: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Staff Selection Commission నుంచి Junior Engineers పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Staff Selection Commission నుంచి విడుదల కావడం జరిగింది.
SSC JE 2024 Notification Vacancy:
మొత్తం 968 – Junior Engineers పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
SSC JE 2024 Notification Salary Details:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతినెలా 35,400 – 1,12,400 salary ఇవ్వడం జరుగుతుంది.
SSC JE 2024 Notification Age Limit to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే మినిమం ఏజ్ 18 కంటే తక్కువ ఉండకూడదు.30 లేదా 32 కంటే ఎక్కువ ఉండకూడదు.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం,వయసు సడలింపు ఉంటుంది.
SSC JE 2024 Notification Application Fee:
General/OBC : 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు ని చెల్లించాలి.
SC/ST/Females/EWS : వారికి ఎలాంటి ఫీజు లేదు.
SSC JE 2024 Notification Educational qualification:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Bachelor’s Engineering or technology డిగ్రీ పొంది ఉండాలి.
Exam Date:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసిన అభ్యర్థులు అందరికీ జూన్ లేదా జూలై 2024 నెలలో ఎగ్జామ్ పెడతారు.
Selection process:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే,పేపర్ 1 ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. అందులో కూడా క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ చేసి జాబ్ ఇస్తారు.
Paper I Exam:
Subjects:
General Intelligence & Reasoning
General Awareness
Part-A: General Engineering (Civil & Structural) OR
Part-B: General Engineering (Electrical) OR Part-B: General Engineering (Mechanical)
Total Questions: 200
Maximum Marks: 200
Duration: 2 hours
Negative Marking: మీరు రాసిన ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్ కి వన్ బై ఫోర్త్(¼) మార్క్ డిడక్ట్ చేస్తారు.
Paper II Exam:
Subjects:
Part-A: General Engineering (Civil & Structural) OR Part-B: General Engineering (Electrical) OR Part-B: General Engineering (Mechanical): 100 questions, 300 marks
Total Questions: 100
Maximum Marks: 300
Duration: 2 hours
Negative Marking: మీరు రాసిన ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్ కి 1 మార్క్ డిడక్ట్ చేస్తారు.
How to Apply:
Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
https://ssc.gov.in/
మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2:రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా చేసి అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.
Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.
Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.
Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయడానికి మార్చి 28th 2024 నుంచి 18th April 2024 లోపు అప్లై చేయాలి.
Official Notification: Click Here
Official Website: Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.