SSC CHSL 2024 Notification Out,3712 vacancies, Eligibility, salary Details,Last Date:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Staff Selection Commission నుంచి Lower Divisional,Clerk/ Junior Secretariat Assistant and Data Entry Operators పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Staff Selection Commission నుంచి తొందరలోనే నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది.
SSC CHSL 2024 Notification Vacancy:
- మొత్తం 3712 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
SSC CHSL 2024 Notification Salary Details:
- Lower Division Clerk (LDC)/ Junior Secretariat Assistant (JSA): ఈ రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 19,900 నుంచి 63,200 వేల రూపాయల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Data Entry Operator (DEO):ఈ రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 25,500 నుంచి 81,100(Pay Level-4) రూపాయల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది
- ఈ రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 29,200 నుంచి 92,300(Pay Level-5) రూపాయల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Data Entry Operator,Grade A:ఈ రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి నెల 25,500 నుంచి 81,100(Pay Level-4) రూపాయల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
SSC CHSL 2024 Notification Age Limit:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 27 సంవత్సరాలలోపు మాత్రమే ఉండాలి.
- 02-08-1997 కంటే ముందు పుట్టి ఉండకూడదు. 01-08-2006 తర్వాత పుట్టి ఉండకూడదు.
- అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా,ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్,
- ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.
SSC CHSL 2024 Notification Application Fee:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు కట్టాల్సిన fee.
- SC/ST/PWD/ESW/Females – వారు fee కట్టాల్సిన అవసరం లేదు.
- మిగతా వారందరూ 100 రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించాలి
SSC CHSL 2024 Notification Educational Qualification:
12th క్లాస్ పాస్ అయినా ప్రతి ఒక్క అభ్యర్థి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ 2 tiers లో ఉంటుంది.
Tier 1:
టైర్ వన్ క్వాలిఫై అయిన వారు tier 2 కి ఎలిజిబుల్ అవుతారు.
Tier 2 :
Tier 2 లో క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Important Dates:
Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 8th లోపే అప్లై చేయాలి.
How to Apply:
Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
https://ssc.gov.in
మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.
Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.
Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.
Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
Official Notification : Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com